Rupee Value: రూపాయి విలువలో భారీ మార్పు… డాలర్‌తో పోలిస్తే మళ్లీ పుంజుకుంది… అసలు కారణం ఇదే! | బిజినెస్
Last Updated:Oct 14, 2026 10:19 AM IST Rupee Vs Dollar | అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 44 పైసలు పెరిగింది. ఆర్‌బీఐ తీసుకున్న కీలక చర్యలతో రూపాయి వరుసగా మూడో రోజూ బలపడింది. అయితే, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు, ముడి చమురు ధరలు, విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు మార్కెట్‌పై ప్రభావం చూపిస్తున్నాయి. Rupee Value: రూపాయి విలువలో భారీ మార్పు… డాలర్‌తో పోలిస్తే మళ్లీ పుంజుకుంది… అసలు కారణం ఇదే! (ప్రతీకాత్మక…
