Jailer 2 Collections: బాక్సాఫీస్ వద్ద జైలర్ 2 విధ్వంసం.. రజినీకాంత్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా? | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Oct 16, 2026 2:22 PM IST సూపర్‌స్టార్ రజినీకాంత్, కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది. గురువారం (అక్టోబర్ 15న) ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం భారీ వసూళ్లు రాబట్టింది. News18 సూపర్‌స్టార్ రజినీకాంత్, కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ సీక్వెల్…
