Abhijeet Dipke: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ చీఫ్ అభిజిత్ దిప్కే అరెస్ట్! |
Last Updated:Oct 16, 2026 6:12 PM IST కన్నాట్ ప్లేస్‌లో ‘లెహ్రా దో తిరంగా’ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజిత్ దిప్కేను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీ భద్రత నడుమ సెంట్రల్ పార్క్ మూసివేత కొనసాగుతోంది. News18 దేశ రాజధాని ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్ వేదికగా శుక్రవారం సాయంత్రం చేపట్టదలచిన ‘లెహ్రా దో తిరంగా’ నిరసన ప్రదర్శన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకు వెళ్తున్న కాక్రోచ్…
