శివుడికి వంకాయలు సమర్పిస్తే చర్మ వ్యాధులు తగ్గుతాయా.. ఈ వింత నమ్మకం వెనుక ఉన్న కథ ఏంటి?

మిథిలాంచల్ ప్రాంతంలో ముఖం, మెడ లేదా శరీరంపై కనిపించే నల్లటి, ఎర్రటి మచ్చలను ‘అహిలా’గా పిలుస్తారు. ఈ సమస్య తగ్గాలని కోరుకునే భక్తులు శివుడికి వంకాయల భారం సమర్పించే ఆచారం అక్కడ కొనసాగుతోంది. Source link

Read Full News

తిరుపతికి వెళ్లే రైళ్లల్లో 6 వేలకు పైగా బెర్తులు ఖాళీ… ఈ ట్రైన్స్‌లో ఈజీగా టికెట్స్ | Over 6000 Berths Available on Special Trains to Tirupati |

పండుగల సమయంలో సొంతూళ్లకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. అక్టోబర్, నవంబర్ నెలల్లో వివిధ ప్రాంతాలకు నడుపుతున్న ప్రత్యేక రైళ్లలో చాలా బెర్తులు ఖాళీగా ఉన్నాయని ప్రకటించింది. దీంతో ముందుగానే టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు కొంత ఊరట లభించనుంది. అక్టోబర్ 16న విడుదల చేసిన ప్రకటన ప్రకారం, అక్టోబర్ 15 రాత్రి 8 గంటల సమయానికి అందుబాటులో ఉన్న బెర్తుల వివరాలను రైల్వే శాఖ సేకరించింది. పండుగల సమయంలో ప్రయాణించాలనుకునేవారు…

Read Full News

PM Modi: మహిళల కోసం మోదీ ప్రభుత్వ 8 కీలక పథకాలు.. ఆర్థిక సాయం నుంచి ఉచిత గ్యాస్ వరకు! |

మహిళల ఆదాయం పెంచే పథకాలు నమో డ్రోన్ దీదీ: వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని పెంచడంతోపాటు మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశం. ఇందులో భాగంగా ఎంపికైన మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్లు అందించి, వాటిని నిర్వహించడంలో శిక్షణ ఇస్తారు. లఖ్పతీ దీదీ: స్వయం సహాయక సంఘాల్లోని మహిళల వార్షిక ఆదాయాన్ని కనీసం రూ.1 లక్షకు చేర్చడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ఇందుకోసం మహిళలకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చి, ఆదాయాన్ని…

Read Full News

Navratri 2026: కాత్యాయనీ దేవికి ప్రధాని ప్రత్యేక పూజలు.. దేశ ప్రజలకు శక్తి, సామర్థ్యాలు పెంచాలని వేడుకున్న మోదీ |

Last Updated:Oct 16, 2026 12:18 PM IST Navratri 2026: శారదీయ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కాత్యాయని అమ్మవారికి ప్రత్యేక ప్రార్థనలు సమర్పించిన ఆయన అమ్మవారి దివ్య ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో అపరిమితమైన శక్తి, ధైర్యం, సకారాత్మక శక్తి నిండాలని ఆకాంక్షించారు. ఈవిషయాన్ని తన సోషల్ మీడియా హ్యాండిల్ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడించారు. PM Modi Wishes Happy…

Read Full News

షాకింగ్ అలర్ట్… భారతీయ కంపెనీలపై ఏఐ ఏజెంట్ల దాడి… కేంద్రం కీలక హెచ్చరిక! | AI Agents Access Sensitive Data Without Authorisation, CERT-In Warns |

ఇంటర్నెట్‌కు నేరుగా కనెక్ట్ అయ్యే మేనేజ్‌మెంట్ ఇంటర్‌ఫేస్‌లు, సెక్యూరిటీ అప్‌డేట్స్ చేయని మిడిల్‌వేర్, బలహీనమైన పాస్‌వర్డ్‌లు, మల్టీ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ లేకపోవడం కూడా దాడులకు అవకాశం కల్పించాయి. ఈ లోపాలను మనుషుల కంటే ఏఐ ఏజెంట్లు వేగంగా గుర్తించి, మరింత సమర్థంగా, పెద్ద స్థాయిలో ఉపయోగించుకోగలిగాయని సీఈఆర్‌టీ-ఇన్ వివరించింది.ఏఐ మోడల్ సంస్థలు వెల్లడించిన ఘటనల్లో, ఒకసారి బయటపడిన లాగిన్ వివరాలను ఏఐ ఏజెంట్లు తిరిగి గుర్తించి, వేర్వేరు ఆపరేషన్లలో మళ్లీ ఉపయోగించిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపింది. ఈ…

Read Full News

Jio IPO: ఐపీఓకు ముందు జియో కీలక ప్లాన్.. స్వదేశీ టెక్నాలజీతో గ్లోబల్ మార్కెట్‌పై గురి! | బిజినెస్

అక్టోబర్ 14న విడుదల చేసిన రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (RHP)లో జియో ప్లాట్‌ఫామ్స్ తన సొంత టెక్నాలజీని విదేశీ మార్కెట్లలో వినియోగించడం ద్వారా వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలను వివరించింది. ముఖ్యంగా నెట్‌వర్క్ అప్‌గ్రేడ్‌లు, 5G సేవల విస్తరణ, ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ (FWA) ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవలకు అవకాశాలు ఉన్న దేశాలపై దృష్టి పెట్టనుంది. ఆయా దేశాల్లోని స్థానిక టెలికాం ఆపరేటర్లతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం, టెక్నాలజీని అందించడం, నెట్‌వర్క్ నిర్వహణ సేవలను చేపట్టడం ఈ వ్యూహంలో భాగంగా…

Read Full News

CM Vijay : బాబోయ్.. సీఎం విజయ్ సెక్యూరిటీని చూశారా?

కోయంబత్తూరులో పెరియార్ నాలెడ్జ్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా తమిళనాడు సీఎం విజయ్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. గాంధీపురంలో ఆయన నిర్వహించిన భారీ రోడ్షోకు వందలాది మంది ప్రజలు, అభిమానులు రోడ్లకిరువైపులా భారీగా తరలివచ్చారు. ప్రజలు ఆయన వద్దకు రాకుండా.. సెక్యూరిటీ సిబ్బంది సీఎం వెంటే పరుగులు పెట్టారు. Source link

Read Full News

Gold Jewellery: బంగారం, వెండి ఆభరణాలపై కేంద్రం సంచలన నిర్ణయం.. గ్రాముకు రూ.57.88, కిలోకు రూ.2,642 తగ్గిన రీఫండ్! |

ఈ నూతన సవరణల ప్రకారం ఆభరణాల రేట్లలో ఎంత మేర కోత పడిందో ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ స్పష్టంగా తెలియజేస్తోంది. బంగారు ఆభరణాలపై (టారిఫ్ ఐటమ్ 711301 పరిధిలోకి వచ్చేవి) డ్యూటీ డ్రాబ్యాక్ రేటును గతంలో ఉన్న గ్రాముకు ₹1,851.99 నుండి ₹1,794.11కి తగ్గించారు. దీనివల్ల పసిడి ఎగుమతిదారులకు ఇప్పుడు ప్రతి గ్రాముపై ₹57.88 వరకు రీఫండ్ తగ్గుతుంది. అదేవిధంగా, వెండి ఆభరణాలు, ఇతర వెండి వస్తువుల (టారిఫ్ ఐటమ్స్ 711302, 711401) విషయంలో ఈ…

Read Full News

Ranabaali vs Jailer 2 : జైలర్2 కంటే రణబాలినే సూపర్

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్లో రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబలి’ నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జెయిలర్ 2’ వంటి భారీ సినిమా పోటీగా ఉన్నప్పటికీ, రణబలి పై భారీ అంచనాలు నెలకొన్నాయి. Source link

Read Full News

మీ ట్రైన్ టికెట్‌పై ఈ కోడ్ ఉందా? దాని అర్థమేంటో తెలుసుకోండి | What Does H1 Mean on a Train Ticket? Facilities, Berth Types and Booking Rules |

భారతీయ రైల్వేలో టికెట్ బుక్ చేసుకునేటప్పుడు హెచ్1, హెచ్2, ఏ1, బీ1, ఎస్1, సీసీ వంటి కోచ్ కోడ్స్ కనిపిస్తుంటాయి. ఇవి ఏ క్లాస్‌కు సంబంధించినవో తెలియక చాలామంది ప్రయాణికులు గందరగోళానికి గురవుతారు. మీ టికెట్‌పై హెచ్1 అని ఉంటే, సాధారణంగా అది ఫస్ట్ ఏసీ (1ఏ) కోచ్‌ను సూచిస్తుంది. ఈ క్లాస్‌లో ప్రయాణికులకు ఎక్కువ స్థలం, ప్రైవసీ లభిస్తాయి. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారికి ఇది సౌకర్యవంతమైన ఎంపిక. హెచ్1 కోచ్‌లో ఎలాంటి సదుపాయాలు ఉంటాయి?…

Read Full News