ప్రియుడి మోజులో కాబోయే భర్త దారుణ హత్య.. 20 ఏళ్ల తర్వాత ఆ హంతకురాలికి షాకిచ్చిన సర్కార్! |
Last Updated:Oct 16, 2026 3:31 PM IST ప్రియుడి మోజులో నెత్తుటేరులు.. వణికించిన ‘రింగ్ రోడ్డు’ మర్డర్ కేసులో సంచలన నిర్ణయం! ప్రియుడి మోజులో కాబోయే భర్త దారుణ హత్య.. 20 ఏళ్ల తర్వాత ఆ హంతకురాలికి షాకిచ్చిన సర్కార్! ప్రియుడి మోజులో పడి కాబోయే భర్తను కిరాతకంగా మట్టుబెట్టిన ఓ కర్కశకారిణికి ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాభిక్ష పెట్టకూడదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం 2003లో రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన…
