ప్రభన్యూస్

Sonu Sood: నేపాల్‌ వరదలు.. నేనున్నానంటూ సోనూ సూద్ సాయం | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

రీల్ లైఫ్‌లో విలన్ పాత్రలు పోషించినా, రియల్ లైఫ్‌లో మాత్రం ఎందరికో ఆపద్బాంధవుడిగా మారారు యాక్టర్ సోనూ సూద్. తాజాగా ఆయన నేపాల్‌ వరద బాధితుల కోసం తన వంతు సాయం అందించారు.

News18
News18

రీల్ లైఫ్‌లో విలన్ పాత్రలు పోషించినా, రియల్ లైఫ్‌లో మాత్రం ఎందరికో ఆపద్బాంధవుడిగా మారారు ప్రముఖ నటుడు సోనూ సూద్. ఆపదలో ఉన్నారంటే చాలు, నేనున్నానంటూ అండగా నిలిచే ఈ రియల్ హీరో, తాజాగా నేపాల్‌లో సంభవించిన ప్రకృతి విలయం సమయంలో మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా సర్వం కోల్పోయి కష్టకాలంలో ఉన్న నేపాల్ ప్రజలకు అండగా నిలిచేందుకు స్వయంగా రంగంలోకి దిగారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 September 2026, 11:51 am Digital Edition : Prabhanews
Sonu Sood: నేపాల్‌ వరదలు.. నేనున్నానంటూ సోనూ సూద్ సాయం | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 02, 2026 11:31 AM ISTరీల్ లైఫ్‌లో విలన్ పాత్రలు పోషించినా, రియల్ లైఫ్‌లో మాత్రం ఎందరికో ఆపద్బాంధవుడిగా మారారు యాక్టర్ సోనూ సూద్. తాజాగా ఆయన నేపాల్‌ వరద బాధితుల కోసం తన వంతు సాయం అందించారు. News18రీల్ లైఫ్‌లో విలన్ పాత్రలు పోషించినా, రియల్ లైఫ్‌లో మాత్రం ఎందరికో ఆపద్బాంధవుడిగా మారారు ప్రముఖ నటుడు సోనూ సూద్. ఆపదలో ఉన్నారంటే చాలు, నేనున్నానంటూ అండగా నిలిచే ఈ రియల్ హీరో, తాజాగా నేపాల్‌లో సంభవించిన ప్రకృతి విలయం సమయంలో మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. భారీ వర్షాలు, వరదల కారణంగా సర్వం కోల్పోయి కష్టకాలంలో ఉన్న నేపాల్ ప్రజలకు అండగా నిలిచేందుకు స్వయంగా రంగంలోకి దిగారు.మరింత చదవండి

Source link