CJI: దేశంలో ఎనిమిది హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు.. కేంద్రం అధికారిక ప్రకటన |
Last Updated:Sep 06, 2026 5:04 AM IST CJI: దేశవ్యాప్తంగా ఉన్నత న్యాయస్థానాల్లో నాయకత్వ ఖాళీలను భర్తీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీకాత్మక చిత్రం ఎనిమిది రాష్ట్రాల హైకోర్టులకు కొత్తగా ప్రధాన న్యాయమూర్తులను (చీఫ్ జస్టిస్‌లు) నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ అధికారికంగా వెల్లడించారు. సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సుల ఆధారంగా ఈ నియామకాలు జరిగాయి. దిల్లీ హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్న…
