ప్రభన్యూస్

Grey Hair: 25 ఏళ్లకే జుట్టు మొత్తం తెల్లబడిపోయిందా.. ఈ ఒక్క పని చేస్తే మళ్లీ మీ హెయిర్‌ని నల్లగా చేసుకోవచ్చు..

చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటం ఈ మధ్య పిల్లలు, యువతలోనూ కనిపిస్తోంది. జన్యుపరమైన కారణాలతో పాటు ఒత్తిడి, పోషకాహార లోపాలు, కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ప్రభావం చూపవచ్చు. Source link

Read Full News

Ladies Finger: బెండకాయ తింటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు.. కానీ ఈ సమస్యలు ఉన్నవారు మాత్రం తినొద్దు!

బెండకాయలో కేలరీలు తక్కువగా ఉండటంతో పాటు ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. అందుకే సాధారణంగా బెండకాయను ఆరోగ్యకరమైన కూరగాయగా పరిగణిస్తారు. కానీ కొన్ని సమస్యలు ఉన్నవారు తినొద్దు. Source link

Read Full News

Mutton Curry: మటన్ కర్రీ జ్యూసీగా, మెత్తగా రావాలంటే ఇలా చేయండి.. చిక్కటి గ్రేవీతో రుచి అదిరిపోతుంది!

మటన్‌.. తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ చేస్తే ఎవ్వరైన లొట్టలేసుకుంట తినాల్సిందే. ముఖ్యంగా కమ్మని మసాలాతో, చిక్కటి గ్రేవీతో చేసిన మటన్ కర్రీని వేడి అన్నం, రొట్టె లేదా రాగి సంగటితో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం. Source link

Read Full News

Milk Storage Tips: పాలు ఫ్రిడ్జ్‌లో పెట్టేముందు ఈ ఒక్క పని చేయండి.. ఇలా చేస్తే ఎన్నాళ్లైనా ఫ్రెష్‌గా ఉంటాయి

ఫ్రిజ్‌లో పెట్టినా పాలు త్వరగా పుల్లగా మారుతున్నాయా? పాల ప్యాకెట్‌ను ఫ్రిజ్ డోర్‌లో పెట్టడం దీనికి ఒక కారణం కావచ్చు. పాలను ఎక్కువ కాలం తాజాగా ఉంచాలంటే ఫ్రిజ్‌లో ఎక్కడ పెట్టాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.  Source link

Read Full News

Miss World 2026: విశ్వసుందరిగా జోహైరీ మోలా.. మిస్ వరల్డ్ 2026 కిరీటం డొమినికన్ రిపబ్లిక్ కైవసం! |

Last Updated:Sep 06, 2026 7:40 AM IST Miss World 2026: ప్రపంచ ప్రఖ్యాత అందాల పోటీ ‘మిస్ వరల్డ్ 2026’ గ్రాండ్ ఫినాలే వియత్నాంలో ఘనంగా ముగిసింది. ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన జోహైరీ మోలా (Joheirry Mola) విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. PC: X.com ప్రస్తుత మిస్ వరల్డ్, థాయిలాండ్‌కు చెందిన ఒపాల్ సుచాత చువాంగ్‌శ్రీ (Opal Suchata Chuangsri) నూతన విజేతకు కిరీటాన్ని అలంకరించారు. ఈ పోటీల్లో…

Read Full News

4 Workers Killed as Building Collapses : మిర్జాపూర్లో ఘోర ప్రమాదం!

ఉత్తరప్రదేశ్లోని మిర్జాపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అహరోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఎస్ రంజన్ స్టోన్ క్రషర్ ప్లాంట్లో పునాది ర్యాంప్ కుంగిపోయి ప్లాంట్ ఆఫీస్ భవనం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆఫీసులో ఉన్న నలుగురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను సోన్భద్ర జిల్లాకు చెందిన లాల్ బహదూర్, అశోక్, రాకేష్, దుర్యోధన్లుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఉన్నతాధికారులు జేసీబీల సహాయంతో శిథిలాలను తొలగించారు. ఈ ఘటనపై…

Read Full News

Russia-Ukraine War: యుద్ధానికి బ్రేక్! మాస్కోలో ట్రంప్ దూతలు.. వెంటనే దాడులు నిలిపేసిన పుతిన్! |

Last Updated:Sep 06, 2026 7:29 AM IST Russia-Ukraine War: సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా దౌత్యపరమైన ముందడుగు పడింది. పుతిన్ ఫైల్ ఫోటో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్‌లు శనివారం మాస్కో చేరుకున్న వేళ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై మూడు రోజుల పాటు దాడులను నిలిపివేయాలని ఆయన శనివారం ఆదేశాలు…

Read Full News

Delhi : ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం!

ఢిల్లీ-ఎన్సీఆర్ మరియు గుర్గావ్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. మహిపాల్పూర్ అండర్పాస్, సైబర్ సిటీ, శంకర్ చౌక్, షీత్లా మాతా రోడ్డు వంటి కీలక మార్గాలు నీట మునిగిపోయాయి. మహిపాల్పూర్లో నీటి ప్రవాహానికి ఓ DTC బస్సు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాటర్ పంపుల ద్వారా రోడ్లపై చేరిన నీటిని తొలగిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD)…

Read Full News

Tamilnadu: ప్రియుడికి బైక్ గిఫ్ట్ ఇవ్వాలని క్లోజ్ ఫ్రెండ్‌ను మోసం చేసిన యువతి.. చివరకు అరెస్ట్! |

Last Updated:Sep 06, 2026 6:22 AM IST Tamilnadu: ప్రియుడి మోజులో పడి, అతడి కోరిక తీర్చేందుకు ఓ కళాశాల విద్యార్థిని నేర మార్గాన్ని ఎంచుకుంది. తనను ప్రాణంగా నమ్మిన ప్రాణస్నేహితురాలి ఇంట్లోనే భారీ చోరీకి పాల్పడి కటకటాలపాలైంది. ప్రతీకాత్మక చిత్రం ప్రియుడికి ఖరీదైన ద్విచక్ర వాహనం (బైక్) కొనివ్వడం కోసమే ఏకంగా 9 సవర్ల బంగారు ఆభరణాలను కాజేసిన ఈ విచిత్ర ఉదంతం తమిళనాడులోని కోయంబత్తూర్ జిల్లా పొల్లాచ్చి పరిసరాల్లో తీవ్ర కలకలం రేపింది….

Read Full News

Petrol Price Today: స్థిరంగా ఇంధన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ రేట్స్ ఇవే | బిజినెస్

Last Updated:Sep 06, 2026 6:12 AM IST Petrol Price Today: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల ప్రభావంతో దేశీయ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 6కు సంబంధించిన ఇంధన ధరలను ఇండియన్ ఆయిల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ఎంత…

Read Full News