ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి బీమా డబ్బులు వస్తాయి. బీమా తీసుకున్న వ్యక్తి ప్రమాదం కారణంగా మరణిస్తే, నామినీకి లేదా అర్హులైన వారికి రూ.25,000 స్థిర మొత్తంగా చెల్లిస్తారు. అయితే ఈ ప్రయోజనం ప్రధాన పాలసీదారుడికి మాత్రమే వర్తిస్తుంది. ఆసుపత్రి చికిత్స, డే కేర్ చికిత్సకు సంబంధించిన బీమా రక్షణ ప్రధాన పాలసీదారుడితో పాటు వారి జీవిత భాగస్వామికి, ఆధారపడిన ఇద్దరు పిల్లలకు కూడా వర్తిస్తుంది. అయితే ప్రమాదవశాత్తు మరణానికి ఇచ్చే రూ.25,000 ప్రయోజనం మాత్రం ప్రధాన పాలసీదారుడికే పరిమితం. (ప్రతీకాత్మక చిత్రం)

