Last Updated:
Sonia Gandhi Joins Instagram: సోషల్ మీడియాలో సెలబ్రిటీలను ఫాలో అవ్వాలనే క్రేజ్ అందరికి ఉంటుంది. సినిమా, స్పోర్ట్స్, బిజినెస్ రంగాలకు చెందిన వాళ్లే కాదు పాలిటిక్స్‌కి చెందిన వాళ్లకు కూడా ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పటికే రాజకీయాలకు చెందిన చాలా మంది లీడర్స్ సోషల్ మీడియాలో అత్యధిక సంఖ్యలో ఫాలోవర్స్‌ని కలిగి ఉన్నారు. ప్రధాని మోదీకి కూడా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో చేరాలని కాంగ్రెస్ జాతీయ నాయకురాలు సోనియాగాంధీ సోషల్ మీడియాలో ఎంటర్ అయ్యారు.
