Last Updated:
Gunde Ninda Gudigantalu Balu: ‘గుండెనిండా గుడిగంటలు’ సీరియల్ హీరో బాలు బిగ్ బాస్ సెట్స్ దగ్గర కనిపించడంతో అసలు విష్ణు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తున్నాడా? అనే ఆసక్తి మొదలైంది. అయితే ఆయన కంటెస్టెంట్‌గా వెళ్తున్నాడా? లేక షోలో ఏదైనా స్పెషల్ రోల్లో కనిపించనున్నాడా? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Gunde Ninda Gudigantalu Balu: ‘గుండెనిండా గుడిగంటలు’ సీరియల్ హీరో బాలు (విష్ణు) బిగ్ బాస్ సెట్స్ దగ్గర కనిపించడంతో మొదలైన హైప్‌కి ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో విష్ణు సందడి చేయడంతో ఆయన కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి లాక్ అయిపోయాడని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ, తీరా చూస్తే ఆయన మళ్లీ తన రెగ్యులర్ షోలోనే కనిపించడంతో ఫ్యాన్స్ మొదట కాస్త కన్ఫ్యూజ్ అయ్యారు.

