ప్రభన్యూస్

Ravi Teja Praises : మాధవ్కు మాస్ మహారాజా ప్రశంసలు!

మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు మాధవ్ హీరోగా పరిచయమవుతున్న విలేజ్ యాక్షన్ డ్రామా ‘మారెమ్మ’. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రవితేజ సినిమాపై, చిత్రబృందంపై ప్రశంసల జల్లు కురిపించారు. సినిమా చాలా రూటెడ్గా, రస్టిక్గా ఉందని, గ్రామీణ వాతావరణం నేపధ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మాధవ్ లుక్, ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగున్నాయని కొనియాడారు. Source link

Read Full News

US-Iran War: అమెరికాకు ఇరాన్ ఝలక్.. యూఎస్ యుద్ధనౌకలపై విరుచుకుపడ్డ క్షిపణులు! |

Last Updated:Sep 06, 2026 11:55 AM IST US-Iran War: పశ్చిమాసియా జలాల్లో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పారకాష్టకు చేరాయి. అమెరికాకు చెందిన విమాన వాహక నౌక (Aircraft Carrier), నేవీ డిస్ట్రాయర్‌లపై తమ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ఇరాన్ ప్రకటించింది. ప్రతీకాత్మక చిత్రం ఈ దాడితో ఇరు దేశాల మధ్య సముద్ర జలాల్లో ఘర్షణ వాతావరణం మరింత ముదిరింది. తమ నౌకలను వేధింపులకు గురిచేస్తూ, నౌకాదళ దిగ్బంధంలో…

Read Full News

Gold Loan: బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం చోరీ అయితే ఎవరు డబ్బులు కట్టాలి? మీకు తెలియని అసలు రూల్ ఇదే! |

మీరు తీసుకున్న లోన్ మాటేమిటి? అది రద్దవుతుందా?దొంగతనం జరిగినంత మాత్రాన మీ పేరు మీద ఉన్న లోన్ దానంతట అదే రద్దు కాదని గుర్తుంచుకోండి. మీరు తీసుకున్న రుణం, దానికి పూచీకత్తుగా పెట్టిన బంగారం.. ఈ రెండూ వేర్వేరు ఒప్పంద బాధ్యతలు. అంటే, బ్యాంకు మీ బంగారాన్ని పోగొట్టుకున్నప్పటికీ, మీరు తీసుకున్న అప్పు బాధ్యత అలాగే ఉంటుంది. అయితే, దానికి బదులుగా బ్యాంకు మీకు చెల్లించే పరిహారం లేదా బీమా సంస్థ ఇచ్చే మొత్తాన్ని.. మీరు కట్టాల్సిన…

Read Full News

Ginger: అల్లం తొక్క తీయడం పెద్ద పనా?.. ఈ సింపుల్ చిట్కాతో క్షణాల్లో తొక్క తీసేయండి! | లైఫ్ స్టైల్

Last Updated:Sep 06, 2026 11:33 AM IST అల్లం ఆకారం వంకరగా, ముడతలుగా ఉండటంతో కత్తి లేదా పీలర్‌తో తొక్క తీస్తే అల్లంతో పాటు కొంత భాగం కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. దీంతో అల్లం వృథా అవుతుంది. అయితే కొన్ని సింపుల్ కిచెన్ టిప్స్ పాటిస్తే అల్లం తొక్కను చాలా సులభంగా తీయవచ్చు. News18 భారతీయ వంటగదిలో అల్లానికి ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది. టీ, కాఫీ, పప్పులు, కూరలు, గ్రేవీలు, చట్నీలు, వేపుడు…

Read Full News

8th Pay Commission: ఉద్యోగులకు అత్యంత భారీగా పెరగనున్న జీతాలు.. ఇదే జరిగితే ఒక్కొక్కరికి లక్షలే!

8th Pay Commission: 8వ వేతన సంఘం అమలైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలతో పాటు HRAలోనూ మార్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంతగా నిర్ణయిస్తారనే దానిపై ఉద్యోగుల్లో ఆసక్తి నెలకొంది. మరి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.0, 2.5, 3.0గా ఉంటే Basic Pay ఎంత అవుతుంది? HRA ఎంత వస్తుందో తెలుసా? లెక్కలు చూస్తే మీకే క్లారిటీ వస్తుంది. Source link

Read Full News

Indonesia: బద్దలైన అగ్ని పర్వతం.. జకార్తాను కమ్మేసిన బూడిద.. నిలిచిపోయిన విమాన సర్వీసులు! |

Last Updated:Sep 06, 2026 10:56 AM IST Indonesia: ఇండోనేషియాలోని ప్రసిద్ధ అగ్నిపర్వతం ‘అనక్ క్రాకటోవా’ (Anak Krakatau) ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా బద్దలైంది. ఇండోనేసియా దీంతో పశ్చిమ ఇండోనేషియాలోని పలు ప్రాంతాల్లో భారీగా అగ్నిపర్వత బూడిద అలముకుంది. ఈ పరిణామం దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే జకార్తాలోని సోకర్ణో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. బూడిద దట్టంగా వ్యాపించడంతో విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇండోనేషియా ప్రధాన ద్వీపాలైన జావా, సుమత్రాల మధ్య ఉన్న…

Read Full News

Tirupati Vande Bharat Train: తిరుపతికి హైస్పీడ్ రైలు.. మరో కొత్త వందే భారత్ ట్రైన్ వస్తోంది, ఎక్కడినుంచంటే?

తిరుపతికి మరో హైస్పీడ్ రైలు.. తిరుమల వెంకన్న దర్శనం కోసం వెళ్లే వారికి సూపర్ గుడ్ న్యూస్. Source link

Read Full News

Air India: ఎయిర్ ఇండియా విమానానికి త్రుటిలో తప్పిన భారీ ముప్పు.. 24 మందికి గాయాలు |

Last Updated:Sep 06, 2026 10:39 AM IST Air India: థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా ఎయిర్‌బస్ ఏ320 (Airbus A320) విమానంలో తీవ్ర సాంకేతిక లోపం తలెత్తింది. ఎయిర్ ఇండియా Air India: థాయ్‌లాండ్‌లోని ఫుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా ఎయిర్‌బస్ ఏ320 (Airbus A320) విమానంలో తీవ్ర సాంకేతిక లోపం తలెత్తింది.36,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో విమానానికి సంబంధించిన మూడు హైడ్రాలిక్ వ్యవస్థలు దాదాపు…

Read Full News

Gold Price: ఒక్కసారిగా ఢమాల్.. బంగారం ధరలు భారీగా పతనం.. ఎంత తగ్గిందో తెలిస్తే పరుగెత్తికెళ్లి కొంటారు!

Gold Price: బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. గడిచిన ఆరు రోజుల్లోనే పసిడి, వెండి ధరల్లో భారీ తగ్గుదల నమోదైంది. మరి 10 గ్రాముల బంగారం ఎంత తగ్గింది? కిలో వెండి ధర ఎంత మేర పడిపోయిందో తెలుసా? హైదరాబాద్‌లో తాజా రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. Source link

Read Full News

Weather News: అక్కడ నదుల ఉగ్రరూపం.. ఇక్కడ చుక్క నీరు లేక రైతన్న విలవిల! ఇదేం దిక్కుమాలిన వాతావరణం రా బాబు! |

ఉత్తర భారతదేశంలో నైరుతి రుతుపవనాలు అత్యంత చురుగ్గా కదులుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటం, నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. Source link

Read Full News