Chennai: వీల్‌ఛైర్‌లో స్టేషన్‌కు తెచ్చి.. వేగంగా వస్తున్న రైలు కిందకు తోసేసి.. కన్నతల్లిని హత్య చేసిన కర్కోటకుడు! |
Last Updated:Aug 20, 2026 5:33 AM IST Chennai: నవమాసాలు మోసి, కని పెంచిన కన్నతల్లిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నకొడుకే కర్కశంగా ప్రాణాలు తీసిన అమానవీయ ఘటన తమిళనాడులో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ప్రతీకాత్మక చిత్రం వృద్ధాప్యం కారణంగా నడవలేని స్థితిలో ఉన్న 75 ఏళ్ల కన్నతల్లిని ప్రేమగా ఆసుపత్రికో లేదా బయటకో తీసుకెళ్తున్నట్లు నమ్మించి.. రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లి వేగంగా దూసుకొస్తున్న రైలు కిందకు తోసేసి హతమార్చాడు. ఈ కిరాతక ఘటన తిరువళ్లూరు…
