ప్రభన్యూస్

Cinema: సినిమా టికెట్ ధరలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఏ థియేటర్‌లో ఎంతంటే? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

సినిమా టికెట్ల ధరల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను ప్రకటించింది. థియేటర్లను వివిధ కేటగిరీలుగా విభజించి ఒక్కో విభాగానికి టికెట్ ధరల గరిష్ఠ, కనిష్ఠ పరిమితులను నిర్ణయించింది.

News18
News18

సినిమా టికెట్ల ధరల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను ప్రకటించింది. థియేటర్లను వివిధ కేటగిరీలుగా విభజించి ఒక్కో విభాగానికి టికెట్ ధరల గరిష్ఠ, కనిష్ఠ పరిమితులను నిర్ణయించింది. అదే సమయంలో చిన్న సినిమాలకు థియేటర్లలో తగిన ప్రాధాన్యం కల్పించేలా పలు నిబంధనలు తీసుకొచ్చింది. భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇచ్చినా.. దానికి కొన్ని షరతులను విధించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 19 August 2026, 11:27 pm Digital Edition : Prabhanews
Cinema: సినిమా టికెట్ ధరలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఏ థియేటర్‌లో ఎంతంటే? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 19, 2026 6:48 PM ISTసినిమా టికెట్ల ధరల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను ప్రకటించింది. థియేటర్లను వివిధ కేటగిరీలుగా విభజించి ఒక్కో విభాగానికి టికెట్ ధరల గరిష్ఠ, కనిష్ఠ పరిమితులను నిర్ణయించింది. News18సినిమా టికెట్ల ధరల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను ప్రకటించింది. థియేటర్లను వివిధ కేటగిరీలుగా విభజించి ఒక్కో విభాగానికి టికెట్ ధరల గరిష్ఠ, కనిష్ఠ పరిమితులను నిర్ణయించింది. అదే సమయంలో చిన్న సినిమాలకు థియేటర్లలో తగిన ప్రాధాన్యం కల్పించేలా పలు నిబంధనలు తీసుకొచ్చింది. భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇచ్చినా.. దానికి కొన్ని షరతులను విధించింది.మరింత చదవండి

Source link