ప్రభన్యూస్

Utter Flop Movie: థియేటర్‌లో ఘోరమైన అట్టర్ ఫ్లాప్.. IMDbలో 5 రేటింగ్.. ఈ తెలుగు రాడ్ సినిమా చూసి తట్టుకునే దమ్ముందా? |

‘RX100’, ‘మంగళవారం’ వంటి సంచలన సినిమాలు తీసిన అజయ్ భూపతిని నమ్మకుని సినిమా చేసినా లాభం లేకుండా పోయింది. ఇక తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ దక్కించకోగా బుధవారం అర్థరాత్రి నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో శ్రీనివాస మంగాపురం సినిమా అందుబాటులో ఉంది. Source link

Read Full News

Healthy Diet: డయాబెటిస్ రోగులకు గుడ్‌న్యూస్.. రోజూ వీటిని నానబెట్టి తింటే.. మీ షుగర్ కంట్రోల్..

చిన్నగా కనిపించే మెంతి గింజల్లో ఫైబర్, ఐరన్, మెగ్నీషియం వంటి పలు ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. మెంతికూర, మెంతి గింజలను ఆహారంలో పరిమితంగా చేర్చుకోవడం ద్వారా జీర్ణ ఆరోగ్యానికి మేలు కలగవచ్చు. రక్తంలో చక్కెర నియంత్రణ కోసం మెంతులను ఉపయోగించేవారు, ముఖ్యంగా మధుమేహం మందులు తీసుకునేవారు, వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. Source link

Read Full News

గెలాక్సీ జెడ్ ఫోల్డ్8 కొంటారా? సాంసంగ్ కొత్త ఆఫర్‌తో నెలకు రూ.8,584కే మీ సొంతం | Samsung India Launches Galaxy Forever With 24-Month No-Cost EMI |

ఈ ప్రోగ్రామ్ సాంప్రదాయ స్మార్ట్‌ఫోన్ యాజమాన్యానికి ప్రత్యామ్నాయంగా కాకుండా, దానిని మరింతగా పూర్తి చేసే విధంగా రూపొందించబడింది. కస్టమర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లను పూర్తిగా కొనుగోలు చేసి, సొంతం చేసుకోవడం కొనసాగించవచ్చు. అయితే, ముందుగా ఊహించగలిగే అప్‌గ్రేడ్ ఎంపికలు, డివైజ్ రక్షణ, దీర్ఘకాలిక యాజమాన్య వ్యయాల్లో మరింత విలువను కోరుకునే వారికి గెలాక్సీ ఫర్‌ఎవర్ ఒక ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. గెలాక్సీ ఫర్‌ఎవర్ ద్వారా సాంసంగ్ ఫైనాన్సింగ్, రక్షణ, హామీతో కూడిన బైబ్యాక్ విలువను ఒకే యాజమాన్య ప్రతిపాదనగా అందిస్తోంది….

Read Full News

Madhuri Rathod: ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ గురించి ఈ విషయాలు తెలుసా?.. నెలకు ఎంత సంపాదిస్తుందో తెలిస్తే కళ్లు గిర్రున తిరుగుతాయ్..!

సక్సెస్ అనేది ఒక్క రాత్రిలో వచ్చేది కాదు. దాని వెనుక ఎన్నో ఏళ్ల కష్టం, పట్టుదల, ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయి. అవన్ని దాటుకుని ముందుకు సాగితేనే మనకంటూ ఓ గుర్తింపు వస్తుంది. Source link

Read Full News

Pink Salt: పింక్ సాల్ట్ వాడుతున్నారా? ఈ ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్లు వాడితే అంతే సంగతులు.. |

Last Updated:Aug 20, 2026 11:09 AM IST తెల్ల ఉప్పు, పింక్ సాల్ట్.. ఆరోగ్యానికి ఏది మంచిదనే సందేహం చాలామందికి ఉంటుంది. పింక్ సాల్ట్‌లో కొన్ని ఖనిజాలు ఉన్నప్పటికీ, అయోడిన్ విషయంలో అయోడైజ్డ్ తెల్ల ఉప్పుకు ప్రత్యేకత ఉంది. Source link

Read Full News

Farming Tips: వర్షాకాలంలో జామ రైతులకు ‘పండు ఈగ’ ముప్పు.. పంటను రక్షించుకునే పవర్‌ఫుల్ ట్రిక్స్ ఇవే! |

Last Updated:Aug 20, 2026 10:31 AM IST వర్షాకాలంలో జామ తోటల్లో పండు ఈగల బెడద పెరిగి పండ్లు లోపల నుంచే పాడయ్యే అవకాశం ఉంటుంది. జామ పండ్లకు బ్యాగింగ్ చేయడంతో పాటు ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్, వేపనూనె, తోట పరిశుభ్రత వంటి పద్ధతులతో పంటను కాపాడుకోవచ్చు. Source link

Read Full News

Gardening Tips: ఈ ఒక్క మొక్క ఉంటే చాలు.. 4 రంగుల పువ్వులతో మీ ఇంటి రూపు రేఖలు మార్చేస్తుంది.. |

Last Updated:Aug 20, 2026 10:01 AM IST వర్షాకాలంలో పసుపు రంగు పూలతో కళకళలాడే ఇక్సోరా లేదా రుక్మిణి మొక్క గార్డెన్‌కు ప్రత్యేక అందాన్ని తీసుకొస్తుంది. తక్కువ సంరక్షణతోనే పెరిగే ఈ మొక్క ఎరుపు, పసుపు, గులాబీ, తెలుపు, నారింజ వంటి పలు రంగుల్లో పూలను అందిస్తుంది. Source link

Read Full News

ITR Filing Deadline: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఆగస్టు 31లోపు ITR ఫైల్ చేయకపోతే ఏమవుతుందంటే? | బిజినెస్

Last Updated:Aug 20, 2026 9:54 AM IST ITR Filing Deadline: ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయాల్సిన వారికి ఆగస్టు 31 గడువు దగ్గరపడుతోంది. ముఖ్యంగా వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం పొందే కొందరు పన్ను చెల్లింపుదారులు ఈ తేదీలోపు ITR ఫైల్ చేయాల్సి ఉంటుంది. గడువును మిస్ అయితే ఆలస్య రుసుముతో పాటు, పన్ను బకాయి ఉంటే వడ్డీ కూడా చెల్లించాల్సి రావచ్చు. అయితే ఆగస్టు 31 గడువు అందరికీ…

Read Full News

Gold Price Today: బంగారం, వెండి ధరల్లో భారీ జంప్.. నేటి రేట్లు చూస్తే షాక్! | బిజినెస్

Last Updated:Aug 20, 2026 9:13 AM IST Gold Rate Today: అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, డాలర్ ఇండెక్స్‌లో మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోలు ఆసక్తి ప్రభావంతో దేశీయంగా బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. News18 బంగారం, వెండి కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి గురువారం ఉదయం మార్కెట్ నుంచి కీలక అప్‌డేట్…

Read Full News

Brahmamudi Serial August 20th Episode: ఆపేయండి రా బాబు.. అదే సోది కథతో ఇంకెన్నాళ్లు లాగుతారు? బ్రహ్మముడి సీరియల్‌ దారుణం!

‎Brahmamudi Serial Today August 20th Episode: స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ రేటింగ్‌తో కొనసాగుతోంది. మరి అలాంటి ఈ బ్రహ్మముడి సీరియల్ లో ఈరోజు ఆగష్టు 20వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..  Source link

Read Full News