Plant Care: కుండీలో మొక్కల ఆకులు ఎండిపోయాయని కత్తిరిస్తున్నారా? మొక్కలు వేగంగా పెరిగే సీక్రెట్! |
Last Updated:Aug 19, 2026 7:31 PM IST ఇంట్లో మొక్కలు పచ్చగా, ఆరోగ్యంగా పెరగాలంటే కేవలం నీరు పోస్తే సరిపోదు.. సరైన వెలుతురు, మట్టి, ఎరువు, గాలి ప్రసరణ కూడా ఎంతో ముఖ్యం. ఆకులు పసుపురంగులోకి మారకుండా, మొక్క వాడిపోకుండా ఉండాలంటే ఈ సింపుల్ ప్లాంట్ కేర్ టిప్స్ పాటించండి. Source link
