Fire Spreads Along Mullai Periyar River : ముల్లై పెరియార్ నది తీరంలో చెలరేగిన మంటలు!
తమిళనాడులోని తేని (Theni) జిల్లా ముల్లై పెరియార్ నది ఒడ్డున గురువారం రాత్రి తీవ్రమైన అగ్నిప్రమాదం సంభవించింది. ఎంజిఆర్ విగ్రహం సమీపంలోని నదీ తీర ప్రాంతంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు పొడి గడ్డి, చెట్లకు వేగంగా వ్యాపించాయి. Source link
