ప్రభన్యూస్

Toxic Movie: యష్ టాక్సిక్ మూవీ ఇంగ్లీష్ ట్రైలర్ రిలీజ్..!

కేజీఎఫ్ సిరీస్‌తో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు యష్. ప్రస్తుతం ఆయన నటించిన టాక్సిక్ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌లో మాములు అంచనాలు క్రియేట్ చేయలేదు. ఇక తాజాగా ఈ సినిమా ఇంగ్లీష్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీని ఇండియన్ లాంగ్వెజెస్‌తో పాటు ఇంగ్లీష్‌లో కూడా రిలీజ్ చేస్తున్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 19 August 2026, 10:54 pm Digital Edition : Prabhanews