Farming Tips: వర్షాకాలంలో జామ రైతులకు ‘పండు ఈగ’ ముప్పు.. పంటను రక్షించుకునే పవర్‌ఫుల్ ట్రిక్స్ ఇవే! |
Last Updated:Aug 20, 2026 10:31 AM IST వర్షాకాలంలో జామ తోటల్లో పండు ఈగల బెడద పెరిగి పండ్లు లోపల నుంచే పాడయ్యే అవకాశం ఉంటుంది. జామ పండ్లకు బ్యాగింగ్ చేయడంతో పాటు ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్, వేపనూనె, తోట పరిశుభ్రత వంటి పద్ధతులతో పంటను కాపాడుకోవచ్చు. Source link
