Kiara Advani: టాక్సిక్ బోల్డ్ రోల్‌పై కియారా అద్వానీ సెన్సేషనల్ కామెంట్స్.. అందుకే చేశానంటూ..! | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Aug 01, 2026 10:10 AM IST యశ్ హీరోగా వస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ లో కియారా అద్వానీ రోల్, ఆమె గ్లామర్ డోస్ చూసి అంతా షాకయ్యారు. ఈ నేపథ్యంలో తాను ఈ రోల్ ఎందుకు చేయాల్సి వచ్చిందనేది చెబుతూ ఓపెన్ అయింది ఈ ముద్దుగుమ్మ. News18 బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అడ్వాణీ (Kiara Advani) ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కన్నడ రాకింగ్ స్టార్…
