ప్రభన్యూస్

Petrol: మీరు కొంటున్న పెట్రోల్‌లో ఇథనాల్ ఎంత? ఇక చెప్పాల్సిందేనా? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే | బిజినెస్


Last Updated:

Ethanol Percentage in Petrol: మీరు పెట్రోల్ బంక్‌లో కొంటున్న ఇంధనంలో ఇథనాల్ ఎంత శాతం ఉందో తెలుసా? ప్రతి పెట్రోల్ నాజిల్‌, ఇంధన బిల్లుపై ఇథనాల్ మిశ్రమం శాతాన్ని స్పష్టంగా వెల్లడించాలని కోరుతూ దాఖలైన పిల్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నాజిల్‌పై ఇథనాల్ శాతం తప్పనిసరిగా పేర్కొనాలని కోరిన ఈ పిటిషన్‌ను విచారించేందుకు ధర్మాసనం నిరాకరించింది.

News18
News18

వాహనదారులకు తాము కొనుగోలు చేస్తున్న పెట్రోల్‌లో అసలు ఇథనాల్ శాతం ఎంత ఉందనేది స్పష్టంగా తెలియజేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వాద్యాన్ని (PIL) సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. న్యాయమూర్తులు ఎం.ఎం. సుందరేష్, పి.బి. వరాలేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించడానికి నిరాకరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద (నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కు) ఈ పిటిషన్‌ను స్వీకరించలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ సమస్యపై తగిన పరిష్కారం లేదా ఉపశమనం కోసం సంబంధిత రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించవచ్చని పిటిషనర్ నరేంద్ర కుమార్ గోస్వామికి ధర్మాసనం సూచించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 31 August 2026, 12:35 pm Digital Edition : Prabhanews
Petrol: మీరు కొంటున్న పెట్రోల్‌లో ఇథనాల్ ఎంత? ఇక చెప్పాల్సిందేనా? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే | బిజినెస్

Last Updated:Aug 31, 2026 12:15 PM ISTEthanol Percentage in Petrol: మీరు పెట్రోల్ బంక్‌లో కొంటున్న ఇంధనంలో ఇథనాల్ ఎంత శాతం ఉందో తెలుసా? ప్రతి పెట్రోల్ నాజిల్‌, ఇంధన బిల్లుపై ఇథనాల్ మిశ్రమం శాతాన్ని స్పష్టంగా వెల్లడించాలని కోరుతూ దాఖలైన పిల్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నాజిల్‌పై ఇథనాల్ శాతం తప్పనిసరిగా పేర్కొనాలని కోరిన ఈ పిటిషన్‌ను విచారించేందుకు ధర్మాసనం నిరాకరించింది.
News18వాహనదారులకు తాము కొనుగోలు చేస్తున్న పెట్రోల్‌లో అసలు ఇథనాల్ శాతం ఎంత ఉందనేది స్పష్టంగా తెలియజేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వాద్యాన్ని (PIL) సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. న్యాయమూర్తులు ఎం.ఎం. సుందరేష్, పి.బి. వరాలేలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించడానికి నిరాకరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద (నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కు) ఈ పిటిషన్‌ను స్వీకరించలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ సమస్యపై తగిన పరిష్కారం లేదా ఉపశమనం కోసం సంబంధిత రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించవచ్చని పిటిషనర్ నరేంద్ర కుమార్ గోస్వామికి ధర్మాసనం సూచించింది.మరింత చదవండి

Source link