ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలను ఇరుముడి ఫీవర్ కమ్మేసింది. అసలు టాలీవుడ్ చరిత్రలో ఇలాంటి సినిమా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే రేంజ్లో ఉంది. దీనికి మించిన గొప్ప సినిమాలు టాలీవుడ్లో చాలానే వచ్చాయి. కానీ ఈ రేంజ్లో ఇంపాక్ట్ మాత్రం ఏ సినిమా చూపించలేదు.
Source link
Irumudi: ఒక్క రాష్ట్రంలోనే రూ.40 కోట్ల కలెక్షన్లు.. చరిత్ర తిరగరాస్తున్న 'ఇరుముడి' సినిమా.. బాహుబలి2, ఆర్ఆర్ఆర్, పుష్ప2 రికార్డులు అవుట్!
