నేపాల్ వరదల విధ్వంసంపై నటి మనీషా కొయిరాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రసువా ప్రాంతానికి వెళ్లడానికి తనకి ధైర్యం సరిపోవట్లేదని చెబుతూ, వరదలు ప్రజల బాధలు తగ్గాలని ప్రార్థించారు.
Source link
Manisha Koirala expressed deep anguish over Nepal floods | నేపాల్ వరదలు.. మనీషా కొయిరాలా ఆవేదన
