ప్రభన్యూస్

Gold Price Outlook: అమెరికా నిర్ణయంతో బంగారం కొనే వారికి జాక్‌ పాట్! ఊహించని పెద్ద అదృష్టం, అసలేం జరగబోతోందంటే? |

భవిష్యత్తులో పసిడి ధరలు ఎలా ఉంటాయనేది ఇటు దేశీయ పండుగల డిమాండ్, అటు అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. అమెరికా ద్రవ్య విధానం, ద్రవ్యోల్బణం అంచనాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇవన్నీ బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. రాబోయే రెండు మూడేళ్లలో పసిడి ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నప్పటికీ ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు అనే రెండు అంశాలు ఏకకాలంలో జరగడం సాధ్యం కాదని ఓమ్నిసైన్స్ క్యాపిటల్ సీఈఓ వికాస్ గుప్తా విశ్లేషించారు. దేశీయంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్ పసిడికి కొంత మద్దతు ఇచ్చినప్పటికీ, అంతర్జాతీయంగా రేట్ల పెంపు భయాలు పసిడిపై ఒత్తిడిని పెంచుతాయని భావిస్తున్నారు.భవిష్యత్తులో పసిడి ధరలు ఎలా ఉంటాయనేది ఇటు దేశీయ పండుగల డిమాండ్, అటు అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. అమెరికా ద్రవ్య విధానం, ద్రవ్యోల్బణం అంచనాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇవన్నీ బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. రాబోయే రెండు మూడేళ్లలో పసిడి ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నప్పటికీ ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు అనే రెండు అంశాలు ఏకకాలంలో జరగడం సాధ్యం కాదని ఓమ్నిసైన్స్ క్యాపిటల్ సీఈఓ వికాస్ గుప్తా విశ్లేషించారు. దేశీయంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్ పసిడికి కొంత మద్దతు ఇచ్చినప్పటికీ, అంతర్జాతీయంగా రేట్ల పెంపు భయాలు పసిడిపై ఒత్తిడిని పెంచుతాయని భావిస్తున్నారు.

భవిష్యత్తులో పసిడి ధరలు ఎలా ఉంటాయనేది ఇటు దేశీయ పండుగల డిమాండ్, అటు అంతర్జాతీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. అమెరికా ద్రవ్య విధానం, ద్రవ్యోల్బణం అంచనాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇవన్నీ బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. రాబోయే రెండు మూడేళ్లలో పసిడి ధరలు పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నప్పటికీ ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు అనే రెండు అంశాలు ఏకకాలంలో జరగడం సాధ్యం కాదని ఓమ్నిసైన్స్ క్యాపిటల్ సీఈఓ వికాస్ గుప్తా విశ్లేషించారు. దేశీయంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్ పసిడికి కొంత మద్దతు ఇచ్చినప్పటికీ, అంతర్జాతీయంగా రేట్ల పెంపు భయాలు పసిడిపై ఒత్తిడిని పెంచుతాయని భావిస్తున్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 20 October 2026, 7:17 pm Digital Edition : Prabhanews