ప్రభన్యూస్

Karivepaku Karam Podi: ఇంట్లోనే కరివేపాకు కారం పొడి.. ఒక్కసారి చేస్తే నెలరోజులు వాడుకోవచ్చు! | లైఫ్ స్టైల్


Last Updated:

కరివేపాకు కారం పొడిని కేవలం నంజుకోవడానికి మాత్రమే కాకుండా వివిధ రకాల వేపుడు కూరల్లో కూడా ఉపయోగించవచ్చు. సాధారణ వేపుడికి చివర్లో కొద్దిగా ఈ పొడి కలిపితే కూరకు మంచి సువాసన, రుచి వస్తాయి. ముఖ్యంగా ఇంట్లోనే తయారు చేసుకుంటే మనకు నచ్చినంత కారం, మసాలా వేసుకోవచ్చు.

News18
News18

కరివేపాకు కారం పొడి అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ మందే ఉంటారు. వేడి వేడి ఇడ్లీ, అట్టు, దోశ లేదా అన్నంలో నెయ్యి వేసుకుని ఈ కారం పొడి కలుపుకుని తింటే రుచి అదిరిపోతుంది. అంతేకాదు, కరివేపాకు కారం పొడిని కేవలం నంజుకోవడానికి మాత్రమే కాకుండా వివిధ రకాల వేపుడు కూరల్లో కూడా ఉపయోగించవచ్చు. సాధారణ వేపుడికి చివర్లో కొద్దిగా ఈ పొడి కలిపితే కూరకు మంచి సువాసన, రుచి వస్తాయి. ముఖ్యంగా ఇంట్లోనే తయారు చేసుకుంటే మనకు నచ్చినంత కారం, మసాలా వేసుకోవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 31 August 2026, 11:27 am Digital Edition : Prabhanews
Karivepaku Karam Podi: ఇంట్లోనే కరివేపాకు కారం పొడి.. ఒక్కసారి చేస్తే నెలరోజులు వాడుకోవచ్చు! | లైఫ్ స్టైల్

Last Updated:Aug 31, 2026 11:18 AM ISTకరివేపాకు కారం పొడిని కేవలం నంజుకోవడానికి మాత్రమే కాకుండా వివిధ రకాల వేపుడు కూరల్లో కూడా ఉపయోగించవచ్చు. సాధారణ వేపుడికి చివర్లో కొద్దిగా ఈ పొడి కలిపితే కూరకు మంచి సువాసన, రుచి వస్తాయి. ముఖ్యంగా ఇంట్లోనే తయారు చేసుకుంటే మనకు నచ్చినంత కారం, మసాలా వేసుకోవచ్చు.News18కరివేపాకు కారం పొడి అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ మందే ఉంటారు. వేడి వేడి ఇడ్లీ, అట్టు, దోశ లేదా అన్నంలో నెయ్యి వేసుకుని ఈ కారం పొడి కలుపుకుని తింటే రుచి అదిరిపోతుంది. అంతేకాదు, కరివేపాకు కారం పొడిని కేవలం నంజుకోవడానికి మాత్రమే కాకుండా వివిధ రకాల వేపుడు కూరల్లో కూడా ఉపయోగించవచ్చు. సాధారణ వేపుడికి చివర్లో కొద్దిగా ఈ పొడి కలిపితే కూరకు మంచి సువాసన, రుచి వస్తాయి. ముఖ్యంగా ఇంట్లోనే తయారు చేసుకుంటే మనకు నచ్చినంత కారం, మసాలా వేసుకోవచ్చు.మరింత చదవండి

Source link