New Rules: సెప్టెంబర్ 1, 2026 నుంచి సామాన్యుల రోజువారీ జీవితం, ఆర్థిక వ్యవహారాలపై ప్రభావం చూపే పలు కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఆదాయపు పన్ను రిటర్న్ (ITR), LPG e-KYC, అంతర్జాతీయ విమాన ప్రయాణ నిబంధనల నుంచి కార్ల ధరల వరకు పలు అంశాల్లో మార్పులు లేదా ముఖ్యమైన గడువులు అమల్లోకి రానున్నాయి. మరోవైపు నెల ప్రారంభంలో LPG, పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా కొత్త ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. మరి సెప్టెంబర్ 1 నుంచి ఏయే మార్పులు రాబోతున్నాయి? మీ జేబుపై ఎలాంటి ప్రభావం పడనుంది?
Source link
New Rules: రేపటి నుంచి మారనున్న 6 కీలక రూల్స్.. మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే!
