Last Updated:
నిర్మాతగా తొలి సినిమాతో ఫ్లాప్ అందుకున్న కిరణ్ అబ్బవరం ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టాలని కసితో సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్‌ను ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నాడు. అదే ‘హత:’ మూవీ. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాంటి కల్ట్ హిట్ తర్వాత నిర్మాతగా మారి ఈ సినిమాను రూపొందిస్తున్నాడు.
నిర్మాతగా తొలి సినిమాతో ఫ్లాప్ అందుకున్న కిరణ్ అబ్బవరం ఈ సారి ఎలాగైనా హిట్టు కొట్టాలని కసితో సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్‌ను ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నాడు. అదే ‘హత:’ మూవీ. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాంటి కల్ట్ హిట్ తర్వాత నిర్మాతగా మారి ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. అనుష్ గోరక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ పిల్లి బతికి ఉందా లేక చనిపోయిందా అంటూ థ్రిల్లింగ్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

