PM Modi: అంతర్జాతీయ బయాలజీ ఒలింపియాడ్‌లో భారత జట్టు అద్భుత విజయం.. ప్రధాని మోదీ ప్రశంసల జల్లు |
Last Updated:Jul 20, 2026 12:16 PM IST 37th International Biology Olympiad: “లిథువేనియాలోని విల్నియస్‌లో జరిగిన 37వ అంతర్జాతీయ బయాలజీ ఒలింపియాడ్‌లో మన నలుగురు విద్యార్థులు పతకాలు సాధించడం, అందులో ఒకరు ఏకంగా గోల్డ్ మెడల్ గెలుపొందడం నాకు అత్యంత ఆనందాన్ని కలిగించింది” అని ప్రధాని గర్వంగా చెప్పారు. అంతర్జాతీయ బయాలజీ ఒలింపియాడ్‌లో భారత జట్టు అద్భుత విజయం.. ప్రధాని మోదీ ప్రశంసల జల్లు లిథువేనియా రాజధాని విల్నియస్ వేదికగా జరిగిన 37వ అంతర్జాతీయ…
