ప్రభన్యూస్

Business Idea: రూ.5 వేలతో మొదలుపెట్టి నెలకు రూ.2 లక్షలు.. 23 ఏళ్ల హైదరాబాద్ అమ్మాయి అదరగొడుతోంది! |

సండే సర్కిల్ ద్వారా సాత్వికా ఓ బలమైన కమ్యూనిటీని నిర్మించింది. ప్రస్తుతం ఇందులో 200 మంది సభ్యులు ఉన్నారు. ఫ్రీలాన్స్ సీఏలు, వెబ్ డెవలపర్లు, ఫొటోగ్రాఫర్లు, ఇన్వెస్టర్లు, బ్లాగర్లు ఇలా వివిధ రంగాలకు చెందిన వారు ఇందులో ఉన్నారు. వీరంతా ఒకరికొకరు సహాయసహకారాలు అందించుకుంటూ వృత్తిపరంగా ఎదుగుతున్నారు. అంతేకాకుండా ఈ ఈవెంట్‌లో స్థానిక మహిళలు తయారు చేసిన చేతివృత్తుల ఉత్పత్తులైన బ్రాస్‌లెట్లు, కీచైన్లు, పెయింటింగ్స్ లాంటివి ప్రదర్శించడానికి ఉచితంగా అవకాశం కల్పిస్తోంది. ఇలా రోజుకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు వ్యాపారం చేస్తూ, నెలకు రూ.2 లక్షల ఆదాయాన్ని గడిస్తూ సాత్వికా అద్భుత విజయాలు సాధిస్తోంది.సండే సర్కిల్ ద్వారా సాత్వికా ఓ బలమైన కమ్యూనిటీని నిర్మించింది. ప్రస్తుతం ఇందులో 200 మంది సభ్యులు ఉన్నారు. ఫ్రీలాన్స్ సీఏలు, వెబ్ డెవలపర్లు, ఫొటోగ్రాఫర్లు, ఇన్వెస్టర్లు, బ్లాగర్లు ఇలా వివిధ రంగాలకు చెందిన వారు ఇందులో ఉన్నారు. వీరంతా ఒకరికొకరు సహాయసహకారాలు అందించుకుంటూ వృత్తిపరంగా ఎదుగుతున్నారు. అంతేకాకుండా ఈ ఈవెంట్‌లో స్థానిక మహిళలు తయారు చేసిన చేతివృత్తుల ఉత్పత్తులైన బ్రాస్‌లెట్లు, కీచైన్లు, పెయింటింగ్స్ లాంటివి ప్రదర్శించడానికి ఉచితంగా అవకాశం కల్పిస్తోంది. ఇలా రోజుకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు వ్యాపారం చేస్తూ, నెలకు రూ.2 లక్షల ఆదాయాన్ని గడిస్తూ సాత్వికా అద్భుత విజయాలు సాధిస్తోంది.

సండే సర్కిల్ ద్వారా సాత్వికా ఓ బలమైన కమ్యూనిటీని నిర్మించింది. ప్రస్తుతం ఇందులో 200 మంది సభ్యులు ఉన్నారు. ఫ్రీలాన్స్ సీఏలు, వెబ్ డెవలపర్లు, ఫొటోగ్రాఫర్లు, ఇన్వెస్టర్లు, బ్లాగర్లు ఇలా వివిధ రంగాలకు చెందిన వారు ఇందులో ఉన్నారు. వీరంతా ఒకరికొకరు సహాయసహకారాలు అందించుకుంటూ వృత్తిపరంగా ఎదుగుతున్నారు. అంతేకాకుండా ఈ ఈవెంట్‌లో స్థానిక మహిళలు తయారు చేసిన చేతివృత్తుల ఉత్పత్తులైన బ్రాస్‌లెట్లు, కీచైన్లు, పెయింటింగ్స్ లాంటివి ప్రదర్శించడానికి ఉచితంగా అవకాశం కల్పిస్తోంది. ఇలా రోజుకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు వ్యాపారం చేస్తూ, నెలకు రూ.2 లక్షల ఆదాయాన్ని గడిస్తూ సాత్వికా అద్భుత విజయాలు సాధిస్తోంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 30 October 2026, 12:50 pm Digital Edition : Prabhanews