ఆదివాసీ ఉద్యమకారులపై కక్ష సాధింపు తగదు.
ఆదివాసీ ఉద్యమకారులపై కక్ష సాధింపు తగదు. పోలీసు విచారణకు హాజరైన జీఓ–3, 1/70 ఉద్యమ నాయకులు అల్లూరి ప్రభ జిల్లా ప్రతినిధి హర్ష జనపరెడ్డి జూలై 20 :- జీఓ నంబర్–3 రిజర్వేషన్ పునరుద్ధరణ, 1/70 భూబదలాయింపు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇటీవల పాడేరులో నిర్వహించిన గిరిజనుల ఆందోళనకు సంబంధించి నమోదైన కేసు నేపథ్యంలో పలువురు ఉద్యమ నాయకులు సోమవారం పాడేరు పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు.గత శుక్రవారం ఐటీడీఏ కార్యాలయం ఎదుట…
