ప్రభన్యూస్

Aparajita Plant Care Tips: అపరాజిత మొక్క పూయడం లేదా?.. వంటింట్లోని ఈ 2 పదార్థాలతో పూలే పూలు! |

దాదాపు ప్రతి ఇంట్లో కనిపించే మొక్కల్లో అపరాజిత మొక్క ఒకటి. నీలం, తెలుపు రంగుల్లో పూసే ఈ పూలు చూడటానికి ఎంతో అందంగా ఉండటమే కాకుండా, పూజలలో కూడా ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంటాయి. అందుకే చాలా మంది ఈ మొక్కను ఇంటి పెరట్లో, బాల్కనీలో లేదా టెర్రస్ గార్డెన్‌లో పెంచుతుంటారు. అయితే చాలా మందికి ఒకే సమస్య ఎదురవుతుంది. మొక్క బాగా పెరుగుతుంది, తీగలు పొడవుగా విస్తరిస్తాయి, ఆకులు కూడా దట్టంగా వస్తాయి. కానీ ఒక్క పువ్వు కూడా పూయదు. దీంతో చాలామంది మార్కెట్‌లో దొరికే ఖరీదైన ఎరువులు, రసాయనాలు కొనుగోలు చేసి ఉపయోగిస్తుంటారు. అయినా ఆశించిన ఫలితం కనిపించదు. కానీ సమస్య మొక్కలో కాదని, దాని సంరక్షణలో, మట్టి నాణ్యతలోనే ఉంటుంది.దాదాపు ప్రతి ఇంట్లో కనిపించే మొక్కల్లో అపరాజిత మొక్క ఒకటి. నీలం, తెలుపు రంగుల్లో పూసే ఈ పూలు చూడటానికి ఎంతో అందంగా ఉండటమే కాకుండా, పూజలలో కూడా ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంటాయి. అందుకే చాలా మంది ఈ మొక్కను ఇంటి పెరట్లో, బాల్కనీలో లేదా టెర్రస్ గార్డెన్‌లో పెంచుతుంటారు. అయితే చాలా మందికి ఒకే సమస్య ఎదురవుతుంది. మొక్క బాగా పెరుగుతుంది, తీగలు పొడవుగా విస్తరిస్తాయి, ఆకులు కూడా దట్టంగా వస్తాయి. కానీ ఒక్క పువ్వు కూడా పూయదు. దీంతో చాలామంది మార్కెట్‌లో దొరికే ఖరీదైన ఎరువులు, రసాయనాలు కొనుగోలు చేసి ఉపయోగిస్తుంటారు. అయినా ఆశించిన ఫలితం కనిపించదు. కానీ సమస్య మొక్కలో కాదని, దాని సంరక్షణలో, మట్టి నాణ్యతలోనే ఉంటుంది.

దాదాపు ప్రతి ఇంట్లో కనిపించే మొక్కల్లో అపరాజిత మొక్క ఒకటి. నీలం, తెలుపు రంగుల్లో పూసే ఈ పూలు చూడటానికి ఎంతో అందంగా ఉండటమే కాకుండా, పూజలలో కూడా ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంటాయి. అందుకే చాలా మంది ఈ మొక్కను ఇంటి పెరట్లో, బాల్కనీలో లేదా టెర్రస్ గార్డెన్‌లో పెంచుతుంటారు. అయితే చాలా మందికి ఒకే సమస్య ఎదురవుతుంది. మొక్క బాగా పెరుగుతుంది, తీగలు పొడవుగా విస్తరిస్తాయి, ఆకులు కూడా దట్టంగా వస్తాయి. కానీ ఒక్క పువ్వు కూడా పూయదు. దీంతో చాలామంది మార్కెట్‌లో దొరికే ఖరీదైన ఎరువులు, రసాయనాలు కొనుగోలు చేసి ఉపయోగిస్తుంటారు. అయినా ఆశించిన ఫలితం కనిపించదు. కానీ సమస్య మొక్కలో కాదని, దాని సంరక్షణలో, మట్టి నాణ్యతలోనే ఉంటుంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 July 2026, 9:34 am Digital Edition : Prabhanews