ప్రభన్యూస్

Thalli bidda express: ఏపీలో కొత్త పథకం. “తల్లీ-బిడ్డ ఎక్స్‌ప్రెస్” వాహనాల్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 21, 2026 5:18 AM IST Thalli bidda express: ఈ “తల్లీ-బిడ్డ ఎక్స్‌ప్రెస్” పథకంలో సకల సౌకర్యాలతో త్వరలో అందుబాటులోకి 500 కొత్త వాహనాలు రాబోతున్నాయి. ఏటా సుమారు 2.75 లక్షల మంది బాలింతలకు ఇవి ప్రయోజనం కలిగిస్తాయి. పథకం పూర్తి వివరాలు తెలుసుకోండి. ఏపీలో కొత్త పథకం. “తల్లీ-బిడ్డ ఎక్స్‌ప్రెస్” వాహనాల్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు అమరావతి: ఏపీ రాష్ట్రంలో మాతా-శిశు సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోన్న ప్రభుత్వం.. గర్భిణులు, బాలింతలు, నవజాత…

Read Full News

Telangana: వరంగల్ విమానాశ్రయం అభివృద్ధికి రూ.496.89 కోట్లు! రాజ్యసభలో తెలంగాణ ఎంపీ ప్రశ్నలకు మంత్రి సమాధానాలు | తెలంగాణ వార్తలు

అభివృద్ధి పనుల పురోగతి – భూసేకరణే కీలకం ఈనాడు కథనం ప్రకారం.. వరంగల్ విమానాశ్రయ నిర్మాణం ఎప్పటిలోపు పూర్తవుతుందనే కోణంలో మాట్లాడిన కేంద్రమంత్రి, ఈ ప్రాజెక్ట్ వేగం అనేది ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయాల్సిన భూసేకరణ, చట్టబద్ధమైన అనుమతుల సమీకరణ, ల్యాండ్ ఫిల్లింగ్ (భూమి సమతలీకరణ) పనులపైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు. విమానాశ్రయానికి అవసరమైన స్థలాన్ని కేటాయించి ఏఏఐకి అప్పగిస్తే, పనులు వేగవంతం చేసి వీలైనంత త్వరగా రవాణా సేవలను ప్రారంభించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు….

Read Full News

Organic Farming: కేవలం రూ.300తో లక్షలు సంపాదించే ఆలోచన.. నెలలోనే జీవితాన్ని మార్చేస్తున్న యువ రైతు సీక్రెట్ టిప్స్! |

Last Updated:Jul 20, 2026 9:56 PM IST ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా గోండా జిల్లాకు చెందిన ఓ యువ రైతు సేంద్రీయ పద్ధతిలో చామగడ్డ సాగు చేసి మంచి లాభాలు ఆర్జిస్తున్నాడు. తక్కువ పెట్టుబడి, అధిక దిగుబడి, మంచి మార్కెట్ ధరతో ఈ సాగు యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. News18 ఉత్తరప్రదేశ్‌లోని గొండా జిల్లాకు చెందిన ఓ యువకుడు ఉద్యోగాల కోసం తిరగకుండా వ్యవసాయాన్నే తన కెరీర్‌గా ఎంచుకున్నాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత…

Read Full News

Mrunal Thakur: నాలుగేళ్ల తర్వాత నేరుగా ఓటీటీలోకి మృనాళ్ థాకూర్ కొత్త సినిమా..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 20, 2026 8:47 PM IST ‘డెకాయిట్’ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మృణాల్ ఠాకూర్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన చిత్రంతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ త్రిల్లర్ ‘పూజా మేరీ జాన్’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. News18 ‘డెకాయిట్’ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మృణాల్ ఠాకూర్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన చిత్రంతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్ త్రిల్లర్…

Read Full News

Healthy Skin: చేతి చర్మం ఊడిపోతుందా?.. ఏం కాదు అనుకుంటే పొరపాటే.. ఈ భయంకరమైన రోగాలు రావడం పక్కా..

చేతులపై చర్మం తరచూ ఊడిపోవడం వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఏమిటో, ఇంట్లోనే సులభంగా పాటించగల చిట్కాలతో ఈ సమస్యను ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకోండి. Source link

Read Full News

నీట్ పేపర్ లీక్ ఉద్యమంలో కీలక మలుపు.. జేపీ నడ్డాతో చర్చల తర్వాత దీక్ష విరమించిన సోనమ్ వాంగ్‌చుక్.. |

ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలింపు దీక్ష కొనసాగుతున్న సమయంలో సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణించింది. జూలై 18న ఆయనను ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. డీహైడ్రేషన్, శరీరంలో పొటాషియం స్థాయిలు తగ్గిపోవడం, కీటోన్ స్థాయిలు పెరగడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించారు. ఆదివారం కీలక షరతులు పెట్టిన వాంగ్‌చుక్ దీక్ష విరమించే ముందు ఆదివారం సోనమ్ వాంగ్‌చుక్ కీలక ప్రకటన చేశారు. విద్యా వ్యవస్థలో జరిగిన వైఫల్యాలకు, ముఖ్యంగా పరీక్షల…

Read Full News

Weather Alert: వారం రోజుల వెదర్ రిపోర్ట్ వచ్చేసింది.. ఏపీ, తెలంగాణలో ఎక్కడ భారీ వర్షాలు పడనున్నాయంటే? |

హైదరాబాద్ బేగంపేట వాతావరణ కేంద్రం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం, జూలై 20 నుంచి 27 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. మొదటి రోజు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. భారీ వర్షాల హెచ్చరిక ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో…

Read Full News

Indiramma Indlu CURE: ఇందిరమ్మ ఇళ్లకు నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం.. ఇలా అప్లై చేసుకోండి! |

పథకం వివరాల ప్రకారం, కార్పెట్ ఏరియా 400 స్క్వేర్ ఫీట్, బిల్టప్ ఏరియా 528 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి వంటి 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివిధ లొకేషన్లలో మొత్తం వేల ఫ్లాట్లను ప్రభుత్వం నిర్మించి.. పేదలకు ఇస్తుంది ఉదాహరణకు రాజేంద్రనగర్‌లో మైలార్‌దేవరపల్లిలో 480 ఫ్లాట్లు, నాంపల్లిలో 120 ఫ్లాట్లు ఉన్నాయి. అప్లికేషన్ ఫీజు రూ.100. దీన్ని తిరిగి వెనక్కి ఇవ్వరు. EMD/Tokan అడ్వాన్స్ రూ.10,000. ఇల్లు వద్దనుకుంటే ఈ డబ్బును వెనక్కి ఇస్తారు….

Read Full News

Petrol Diesel Price Today: మళ్లీ పెరిగిన క్రూడ్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ రేట్లు ఇవే! | బిజినెస్

Last Updated:Jul 21, 2026 7:17 AM IST Petrol Price Today: మధ్య ఆసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం రద్దయ్యింది. ప్రతీకారం అంటూ ఇరాన్.. శాంతి కోసం అంటూ అమెరికా పరస్పర దాడులు మొదలు పెట్టాయి. క్రూడ్ ధరలు పెరగడం మొదలయ్యాయి. ఈ క్రమంలో సోమవారం తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫైల్ ఫోటో Petrol Diesel Price Today:…

Read Full News

Silk Smitha: సిల్క్ స్మిత సూసైడ్ లెటర్‌లో ఏముందో తెలుసా? లెక్కకుమించిన రహస్యాలు, అసలు మోసం చేసింది ఎవరంటే.. |

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో ఓ పేద కుటుంబంలో వడ్లపాటి విజయలక్ష్మిగా జన్మించిన ఆమె.. సినిమాల్లో అవకాశాల కోసం చెన్నై చేరారు. మొదట మేకప్ అసిస్టెంట్‌గా కెరీర్ ప్రారంభించి, తమిళ చిత్రం ‘వండిచక్కరం’ (1979)తో సిల్క్ స్మితగా మారారు. అప్పటి నుంచి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 450కి పైగా చిత్రాల్లో నటించి రికార్డు సృష్టించారు. Source link

Read Full News