Semolina vs Bombay Rava Difference: బొంబాయి రవ్వ, సెమోలినా ఒకటేనా?.. రెండింటి మధ్య అసలు తేడా ఇదే! | లైఫ్ స్టైల్
Last Updated:Jul 21, 2026 10:43 AM IST నిజానికి చాలా సందర్భాల్లో బొంబాయి రవ్వ, సెమోలినా రెండూ ఒకటే. పేర్లు మాత్రమే వేరు, కానీ తయారయ్యే పదార్థం మాత్రం ఒకటే. ఇవి రెండూ గోధుమలను ముతకగా రుబ్బి తయారు చేసే ఆహార పదార్థాలు. అయితే ప్రాంతాన్ని బట్టి వీటికి వేర్వేరు పేర్లు ప్రాచుర్యంలోకి వచ్చాయి. News18 కిరాణా షాప్ వెళ్లినప్పుడు లేదా సూపర్ మార్కెట్‌లో సరుకులు కొనుగోలు చేస్తున్నప్పుడు బొంబాయి రవ్వ (రవ్వ), సెమోలినా (Semolina)…
