ప్రభన్యూస్

Chiranjeevi: చిరంజీవి భయంతో వదిలేస్తే రజినీకాంత్ వసూళ్ల వరద పారించాడు.. కట్ చేస్తే, సినీ చరిత్రలో ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ |


ఆ కథ విన్న చిరంజీవికి కాన్సెప్ట్ నచ్చినప్పటికీ, అప్పటికే ఆయనకున్న కమర్షియల్ ఇమేజ్ దృష్ట్యా ఈ సినిమా చేయడానికి వెనుకంజ వేశారు. ఫక్తు మాస్ యాక్షన్ చిత్రాలతో దూసుకుపోతున్న తనకు, ఇలాంటి ప్రయోగాత్మక హారర్ సినిమా సెట్ కాదని, పైగా తన అభిమానులు రిసీవ్ చేసుకోలేరేమోనన్న భయంతో ఆయన ఈ ప్రాజెక్టుకు 'నో' చెప్పారు. వాస్తవానికి తన కెరీర్‌లో చిరంజీవి ప్రయోగాత్మక చిత్రాలు చేసిన ప్రతిసారీ విమర్శకుల ప్రశంసలు దక్కాయి కానీ, కమర్షియల్‌గా అవి పెద్దగా వర్కవుట్ కాలేదు. దీనితో పాటు సోషియో ఫాంటసీ, మైథాలజీ అంశాలు ఆయనకు పెద్దగా కలిసి రాలేదు. ఈ కారణాల వల్లే ఆయన ఈ సినిమాను సున్నితంగా తిరస్కరించారు. ఈ విషయాన్ని దర్శకుడు వీఎన్ ఆదిత్య ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.ఆ కథ విన్న చిరంజీవికి కాన్సెప్ట్ నచ్చినప్పటికీ, అప్పటికే ఆయనకున్న కమర్షియల్ ఇమేజ్ దృష్ట్యా ఈ సినిమా చేయడానికి వెనుకంజ వేశారు. ఫక్తు మాస్ యాక్షన్ చిత్రాలతో దూసుకుపోతున్న తనకు, ఇలాంటి ప్రయోగాత్మక హారర్ సినిమా సెట్ కాదని, పైగా తన అభిమానులు రిసీవ్ చేసుకోలేరేమోనన్న భయంతో ఆయన ఈ ప్రాజెక్టుకు 'నో' చెప్పారు. వాస్తవానికి తన కెరీర్‌లో చిరంజీవి ప్రయోగాత్మక చిత్రాలు చేసిన ప్రతిసారీ విమర్శకుల ప్రశంసలు దక్కాయి కానీ, కమర్షియల్‌గా అవి పెద్దగా వర్కవుట్ కాలేదు. దీనితో పాటు సోషియో ఫాంటసీ, మైథాలజీ అంశాలు ఆయనకు పెద్దగా కలిసి రాలేదు. ఈ కారణాల వల్లే ఆయన ఈ సినిమాను సున్నితంగా తిరస్కరించారు. ఈ విషయాన్ని దర్శకుడు వీఎన్ ఆదిత్య ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ఆ కథ విన్న చిరంజీవికి కాన్సెప్ట్ నచ్చినప్పటికీ, అప్పటికే ఆయనకున్న కమర్షియల్ ఇమేజ్ దృష్ట్యా ఈ సినిమా చేయడానికి వెనుకంజ వేశారు. ఫక్తు మాస్ యాక్షన్ చిత్రాలతో దూసుకుపోతున్న తనకు, ఇలాంటి ప్రయోగాత్మక హారర్ సినిమా సెట్ కాదని, పైగా తన అభిమానులు రిసీవ్ చేసుకోలేరేమోనన్న భయంతో ఆయన ఈ ప్రాజెక్టుకు ‘నో’ చెప్పారు. వాస్తవానికి తన కెరీర్‌లో చిరంజీవి ప్రయోగాత్మక చిత్రాలు చేసిన ప్రతిసారీ విమర్శకుల ప్రశంసలు దక్కాయి కానీ, కమర్షియల్‌గా అవి పెద్దగా వర్కవుట్ కాలేదు. దీనితో పాటు సోషియో ఫాంటసీ, మైథాలజీ అంశాలు ఆయనకు పెద్దగా కలిసి రాలేదు. ఈ కారణాల వల్లే ఆయన ఈ సినిమాను సున్నితంగా తిరస్కరించారు. ఈ విషయాన్ని దర్శకుడు వీఎన్ ఆదిత్య ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 21 July 2026, 11:52 am Digital Edition : Prabhanews
Chiranjeevi: చిరంజీవి భయంతో వదిలేస్తే రజినీకాంత్ వసూళ్ల వరద పారించాడు.. కట్ చేస్తే, సినీ చరిత్రలో ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ |

ఆ కథ విన్న చిరంజీవికి కాన్సెప్ట్ నచ్చినప్పటికీ, అప్పటికే ఆయనకున్న కమర్షియల్ ఇమేజ్ దృష్ట్యా ఈ సినిమా చేయడానికి వెనుకంజ వేశారు. ఫక్తు మాస్ యాక్షన్ చిత్రాలతో దూసుకుపోతున్న తనకు, ఇలాంటి ప్రయోగాత్మక హారర్ సినిమా సెట్ కాదని, పైగా తన అభిమానులు రిసీవ్ చేసుకోలేరేమోనన్న భయంతో ఆయన ఈ ప్రాజెక్టుకు 'నో' చెప్పారు. వాస్తవానికి తన కెరీర్‌లో చిరంజీవి ప్రయోగాత్మక చిత్రాలు చేసిన ప్రతిసారీ విమర్శకుల ప్రశంసలు దక్కాయి కానీ, కమర్షియల్‌గా అవి పెద్దగా వర్కవుట్ కాలేదు. దీనితో పాటు సోషియో ఫాంటసీ, మైథాలజీ అంశాలు ఆయనకు పెద్దగా కలిసి రాలేదు. ఈ కారణాల వల్లే ఆయన ఈ సినిమాను సున్నితంగా తిరస్కరించారు. ఈ విషయాన్ని దర్శకుడు వీఎన్ ఆదిత్య ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

Source link