Last Updated:
మొక్క ఆరోగ్యంగా ఉన్నా కాయలు రాకపోవడానికి చాలా చిన్న చిన్న కారణాలే ఉంటాయి. సరైన సంరక్షణ, ఎరువులు, నీరు, సూర్యరశ్మి అందితే నిమ్మ మొక్క మంచి దిగుబడిని ఇస్తుంది. అందుకే నిమ్మ చెట్టు కాయలు కాయకపోవడానికి గల ముఖ్యమైన కారణాలు, వాటికి పరిష్కారాలు తెలుసుకోవడం అవసరం.
