ప్రభన్యూస్

Peepal Plant: ఇంటి గోడలు, పైకప్పుపై రావి మొక్క మొలుస్తోందా?.. బలవంతంగా పీకేస్తే జరిగే ఆ పెద్ద ప్రమాదం ఏంటో తెలుసా?

వర్షాకాలంలో ఇంటి గోడలు, పైకప్పు చీలికల్లో మొలిచే రావి మొక్కను నిర్లక్ష్యం చేస్తే భవనానికి భారీ నష్టం కలగొచ్చు. సమయానికి తొలగించి చీలికలను మూసివేస్తే గోడలు, పైకప్పు బలంగా ఉంటాయి. Source link

Read Full News

అప్పుడు ‘శ్రీలంక, బంగ్లాదేశ్.. ఇప్పుడు ఢిల్లీనా?’ ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ నిరసన.. జాతీయ భద్రత ఉల్లంఘన! |

Last Updated:Jul 21, 2026 9:41 PM IST న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం 7 లోక్ కల్యాణ్ మార్గ్ సమీపంలో కాంగ్రెస్ చేపట్టిన నిరసన సందర్భంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో శాంతియుత నిరసన హక్కు, ప్రజాస్వామ్యం, జాతీయ భద్రత మధ్య సమతుల్యతపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల చర్యకు జవాబుదారీతనం కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ…

Read Full News

Bike Mileage Hack: మీ బైక్ మైలేజ్ పెంచాలా? మెకానిక్ చెప్పని సూపర్ టిప్స్.. ఇక ఫుల్ మైలేజ్ |

ఎయిర్ ఫిల్టర్ మురికిగా ఉంటే ఇంజిన్‌కు సరిపడా గాలి అందక ఇంధనం ఎక్కువగా ఖర్చవుతుంది. ప్రతి 2,000 నుంచి 3,000 కిలోమీటర్లకు ఒకసారి సర్వీసింగ్ చేయించడం, స్పార్క్ ప్లగ్‌ను పరిశీలించడం, చైన్‌ను శుభ్రంగా ఉంచి సరైన లూబ్రికేషన్ చేయించడం అవసరం. దీంతో ఇంజిన్ సాఫీగా పనిచేసి మైలేజ్ గణనీయంగా మెరుగుపడుతుంది. Source link

Read Full News

Amitabh Bachchan: ‘నాకు ఎలాంటి సర్జరీ జరగలేదు’.. పుకార్లపై అమితాబ్ బచ్చన్ స్ట్రాంగ్ రియాక్షన్..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 21, 2026 9:00 PM IST బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలకు ఆయన స్వయంగా చెక్ పెట్టారు. ఇటీవల తన బ్లాగ్‌లో చేసిన ఓ పోస్ట్‌ను కొందరు తప్పుగా అర్థం చేసుకోవడంతో, తనకు శస్త్రచికిత్స జరిగిందంటూ ప్రచారం జరిగింది. News18 బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలకు ఆయన స్వయంగా చెక్ పెట్టారు….

Read Full News

Hair fall: వర్షాకాలంలో విపరీతంగా జుట్టు ఊడిపోతోందా.. ఈ చిన్న తప్పులు చేస్తే బట్టతల ఖాయం..! Monsoon Hair Care. |

భగభగ మండే వేసవి ఎండల నుండి వర్షాకాలం మనకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ.. అదే సమయంలో అనేక సమస్యలను కూడా వెంట తెస్తుంది. ఈ కాలంలో వాతావరణంలో తేమ శాతం విపరీతంగా పెరిగిపోవడం వల్ల తల చర్మం జిడ్డుగా మారుతుంది. దీనివల్ల చుండ్రు, తీవ్రమైన దురద, ఫంగల్ ఇన్ఫెక్షన్లు మాత్రమే కాకుండా జుట్టు విపరీతంగా రాలిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. చాలామంది ఈ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే ఖరీదైన హెయిర్ కేర్ ఉత్పత్తులను వాడుతుంటారు,…

Read Full News

SC Status: ‘మతం మారితే ఎస్సీ హోదా పోతుంది’.. మరోసారి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఈ కేసేంటి? వివాదం ఎక్కడ మొదలైంది?: ఈ కేసు 2021 సంవత్సరం నాటిది. ఆంధ్రప్రదేశ్‌ లోని బాపట్ల జిల్లా.. పిట్లవానిపాలెం మండలం.. కొత్తపాలెం గ్రామంలో ఇది మొదలైంది. ఆ గ్రామానికి చెందిన చింతాడ ఆనంద్.. పాస్టర్‌గా చేస్తూ, ప్రతి ఆదివారం క్రైస్తవ ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఓ రోజు ప్రార్థన ముగించుకుని ఇంటికి వెళ్తున్న టైంలో తనపై అక్కల రామిరెడ్డి సహా ఐదుగురు దాడి చేసి, కులం పేరుతో తిట్టారని ఆరోపిస్తూ ఆనంద్, చందోలు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు….

Read Full News

ప్రతిరోజూ రూ.500 సంపాదిస్తున్నారా? మిడిల్ క్లాస్ వాళ్లు ఈ డబ్బును ఎక్కడ పెట్టుబడి పెడితే లక్షాధికారులు అవుతారో తెలుసా? |

ఇక్కడ రోజుకు రూ.500 సంపాదించే వ్యక్తి కూడా నెలకు రూ.15,000 ఆదాయం పొందగలడని భావిస్తే, అందులో రూ.2,000 మాత్రమే ప్రతి నెల పొదుపుగా పెట్టుబడి పెడితే, కాలక్రమంలో రూ.10 లక్షల సంపద సృష్టించడం సాధ్యమవుతుంది. అలాంటి ఐదు సురక్షిత పెట్టుబడి మార్గాలు ఇవే. Source link

Read Full News

ఆదివాసీ ఉద్యమకారులపై కక్ష సాధింపు తగదు – పోలీసు విచారణకు హాజరైన జీఓ–3, 1/70 ఉద్యమ నాయకులు

ఆదివాసీ ఉద్యమకారులపై కక్ష సాధింపు తగదు. పోలీసు విచారణకు హాజరైన జీఓ–3, 1/70 ఉద్యమ నాయకులు. అల్లూరి ప్రభ జిల్లా ప్రతినిధి జూలై 20 : జీఓ నంబర్–3 రిజర్వేషన్ పునరుద్ధరణ, 1/70 భూబదలాయింపు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇటీవల పాడేరులో నిర్వహించిన గిరిజనుల ఆందోళనకు సంబంధించి నమోదైన కేసు నేపథ్యంలో పలువురు ఉద్యమ నాయకులు సోమవారం పాడేరు పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు.గత శుక్రవారం ఐటీడీఏ కార్యాలయం ఎదుట జరిగిన నిరసన…

Read Full News

Bigg Boss Season 10: 'దశావతారం' ప్రోమో తర్వాత మరో బిగ్ సర్‌ప్రైజ్.. 'బిగ్ బాస్ 10'పై గత్తరలేపే అప్‌డేట్..!

టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాల్టీ షోలలో ‘బిగ్ బాస్’ ఒకటి. అసలు ఈ షోకు ఆడియెన్స్‌లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఫస్ట్ సీజన్ నుంచి 9వ సీజన్ వరకు ప్రతీ సీజన్‌కు అంతకంతకూ క్రేజ్ పెరుగుతూనే వచ్చింది. Source link

Read Full News

Lizards in Monsoon: వర్షాకాలంలో ఇంట్లో బల్లులు ఎక్కువగా కనిపిస్తున్నాయా..? కారణం ఇదే.. ఇలా చేస్తే వెంటనే పారిపోతాయి..! |

ఇంట్లోని చీకటి మూలలు, స్టోర్‌రూమ్‌లు, పైకప్పు మూలలు, ఫర్నిచర్ కింద భాగాలు, కర్టెన్ల వెనుక ప్రాంతాలు బల్లులకు సురక్షితమైన దాగుడు ప్రదేశాలుగా మారుతాయి. అలాగే ఎయిర్ కండిషనర్ బయటి యూనిట్‌లో ఉండే వెచ్చని, చీకటి ప్రదేశాలు కూడా బల్లులకు అనుకూలంగా ఉంటాయి. ఏసీ పైపుల చుట్టూ ఉండే చిన్న రంధ్రాలు, గోడల్లోని పగుళ్లు, కిటికీలు లేదా తలుపుల సందులు వంటి మార్గాల ద్వారా అవి సులభంగా ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉంటుందని తెలిపారు. Source link

Read Full News