మహానటి కీర్తి సురేష్‌కు విమానంలో ఊహించని చేదు అనుభవం ఎదురైంది. తన భర్త ఆంటోని థట్టిల్తో కలిసి మిలాన్ నుండి ఇండియాకు ప్రయాణిస్తున్న సమయంలో, పీకలదాకా మద్యం తాగిన ఒక ప్రయాణికుడు సెల్ఫీ కోసం ఆమెను తీవ్ర అసౌకర్యానికి గురిచేశాడు.
Source link
Keerthy Suresh : విమానంలో కీర్తి సురేష్‌కు చేదు అనుభవం!
