కత్తెరకు పదును పెట్టడానికి ప్రత్యేకమైన సమయం అంటూ ఏమీ లేదు. మీరు కత్తెరను ఎంత తరచుగా ఉపయోగిస్తున్నారు? దేనిని కట్ చేయడానికి ఉపయోగిస్తున్నారు? అనే విషయాలపై ఇది ఆధారపడి ఉంటుంది. గట్టి వస్తువులను తరచుగా కట్ చేసేవారు, కేవలం కూరగాయలు వంటి మెత్తని పదార్థాలను కట్ చేసేవారి కంటే ఎక్కువసార్లు కత్తెరకు పదును పెట్టాల్సి ఉంటుంది. సాధారణంగా ఏడాదికి రెండుసార్లు కత్తెరకు పదును పెట్టడం మంచిది.
Source link
Scissors Sharpening: కత్తెర మొద్దుబారిందా? సానరాయి అవసరం లేదు.. ఈ చిన్న ట్రిక్‌తో మళ్లీ పదునుగా మార్చండి!
