ప్రభన్యూస్

August IPO Rush: IPOలతో హోరెత్తనున్న ఆగస్టు.. Zepto సహా భారీ కంపెనీలు మార్కెట్‌లోకి! | బిజినెస్

మార్కెట్‌కు సంబంధించిన మర్చంట్ బ్యాంకర్ల అంచనాల ప్రకారం, ఈ కంపెనీలు కలిపి రూ.25,000 కోట్లకు పైగా నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. దీంతో 2026లోనే అతిపెద్ద IPO సీజన్‌లలో ఒకటిగా ఆగస్టు నిలిచే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. రిటైల్ పెట్టుబడిదారులతో పాటు సంస్థాగత పెట్టుబడిదారులు కూడా ఈ ఇష్యూలపై ఆసక్తి చూపే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. IPO అంటే కంపెనీ తొలిసారిగా తన షేర్లను సాధారణ ప్రజలకు విక్రయించడం. ఈ ప్రక్రియ ద్వారా కంపెనీలు తమ వ్యాపార…

Read Full News

S.S Rajamouli: రాజమౌళి కెరీర్‌లో ఫస్ట్ ఫ్లాప్ ఏంటో తెలుసా?.. ఈ ఆణిముత్యం సినిమాను ఇన్నాళ్లు ఎక్కడ దాచావు జక్కన్న..!

ఇప్పటికిప్పుడు ఇండస్ట్రీలో తోపు డైరెక్టర్ ఎవరా అంటే గుక్క తిప్పుకోకుండా చెప్పేపేరు రాజమౌళి. ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు.. యావత్ ఇండియాలోనే స్టార్ డైరెక్టర్‌గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. Source link

Read Full News

Skin Care: ఇక పార్లర్‌కి వెళ్లాల్సిన పని లేదు.. కేవలం మందార పువ్వుతో రెండే నిమిషాల్లో గ్లో వస్తుంది.. ఇలా చేయండి |

నిపుణుల అభిప్రాయం ప్రకారం, మందార పువ్వులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంపై వచ్చే వాపు, పొడిబారడం, మచ్చలు వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయని చెబుతున్నారు. Source link

Read Full News

Ras Tanura Refinery: సౌదీలోని అతిపెద్ద అరామ్‌కో రిఫైనరీపై హౌతీల డ్రోన్ దాడి.. భగ్గుమన్న చమురు ధరలు |

Last Updated:Jul 26, 2026 1:52 PM IST Ras Tanura Refinery: యెమెన్‌పై సౌదీ అరేబియా విధించిన దిగ్బంధనాన్ని ఎత్తివేసే వరకు ఎర్ర సముద్రం (Red Sea)లో నౌకలను అడ్డుకుంటామని హౌతీలు హెచ్చరించారు. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన బాబ్ ఎల్-మాండెబ్ జలసంధిని మూసివేస్తామని తిరుగుబాటుదారులు ప్రకటించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ప్రతీకాత్మక చిత్రం (Image credit – Reuters) గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు నానాటికీ తీవ్రమవుతున్నాయి. ఒకవైపు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య…

Read Full News

Gold: బంగారం కొనాలనుకునేవారికి బంపర్ గుడ్ న్యూస్.. ఇక భారీ పతనం తప్పదా? నిపుణుల అంచనాలు ఇవే! |

గత కొంతకాలంగా బంగారం ధరలు సామాన్యులకు అందని స్థాయికి చేరుకున్నాయి. దీంతో వివాహాలు, శుభకార్యాలు లేదా పెట్టుబడుల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా బంగారు ఆభరణాలు చేయించుకోవాలనుకునే కుటుంబాలు అధిక ధరల కారణంగా కొనుగోళ్లను వాయిదా వేస్తున్నాయి. అయితే ఇలాంటి వారికి కొంత ఊరటనిచ్చే అంచనాలను అంతర్జాతీయ మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు. రాబోయే నెలల్లో బంగారం ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని, కొన్ని విశ్లేషణల ప్రకారం గరిష్ట స్థాయిలతో పోలిస్తే…

Read Full News

Snake Tips: వర్షాకాలంలో ఇంట్లోకి పాములు రాకుండా ఉండాలా? ఆ ఒక్క పండు తొక్కను కాలిస్తే చాలు దెబ్బకు పారిపోతాయి! |

Snake Tips: వర్షాకాలంలో కురిసే భారీ వర్షాలకు పొలాలు, కలుగుల్లో నీరు చేరడంతో పాములు, తేళ్లు, ఇతర విషకీటకాలు బయటకు వస్తాయి. పొడిగా, వెచ్చగా ఉండే ప్రదేశాల కోసం వెతుకుతూ ఇళ్లలోకి, గుమ్మాల ముందుకు రావడం చూస్తుంటాం. ముఖ్యంగా పెరడు, గార్డెన్ ఉన్న ఇళ్లల్లో వర్షాకాలంలో పాముల భయం చాలా ఎక్కువ. Source link

Read Full News

Mann Ki Baat 136th Episode: దేశ ప్రజలకు 3 పిలుపులు ఇచ్చిన ప్రధాని మోదీ.. మన్ కీ బాత్‌లో సంచలన సందేశం! |

ఇవాళ కార్గిల్ విజయ్ దివస్ కావడంతో.. ప్రధాని మోదీ.. దీని గురించే చెబుతూ.. మన్ కీ బాత్ ప్రారంభించారు. అప్పటి సైనికులు ఎలా ఈ యుద్ధాన్ని గెలిచారో, ఎలా ప్రాణ త్యాగాలు చేశారో గుర్తు చేసుకుంటూ.. వారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఢిల్లీ మెమోరియల్ నుంచి ద్రాస్ సెక్టార్ వరకూ సాగిన మోటర్ సైకిల్ యాత్రను మోదీ గుర్తుచేసుకున్నారు. ఇటీవల భారత నౌకా దళంలో మహేంద్రగిరి యుద్ధ నౌక చేరడాన్ని మోదీ గుర్తుచేశారు. ఈ నౌకలో…

Read Full News

Price Hike: టీ, కాఫీ ప్రియులకు షాక్.. మరోసారి భారీగా పెరగనున్న ధరలు? | బిజినెస్

న్యూస్18 హిందీకి కంపెనీ అధికారుల్లో ఒకరు వెల్లడించిన వివరాల ప్రకారం, గత కొన్ని నెలలుగా టీ, కాఫీ, ఆహార ఉత్పత్తుల తయారీలో ఉపయోగించే ముడి సరుకుల ధరలు పెరుగుతున్నాయి. దీంతో పాటు ప్యాకేజింగ్ మెటీరియల్ ఖర్చులు కూడా గణనీయంగా పెరిగాయి. ఈ కారణంగా కంపెనీ లాభాల మార్జిన్లపై ఒత్తిడి పెరుగుతోందని, అవసరమైతే కొన్ని ఉత్పత్తుల ధరలను మరింత పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు కూడా కంపెనీల ఖర్చులను పెంచుతున్నాయని టాటా…

Read Full News

ITR Filing 2026: గత ఏడాది ITR ఫైల్ చేయలేదా? ఇప్పటికీ దాఖలు చేసే అవకాశం ఉందా? | బిజినెస్

న్యూస్18 హిందీ వెల్లడించిన కథనం ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ITR దాఖలు చేయడం మర్చిపోయిన వారు లేదా గడువు తేదీలోపు సమర్పించలేకపోయిన వారికి కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక అవకాశం కల్పిస్తోంది. ITR-U (Updated Income Tax Return) అనే సదుపాయం ద్వారా గతంలో దాఖలు చేయని రిటర్న్‌ను లేదా ఇప్పటికే సమర్పించిన రిటర్న్‌లో మిగిలిపోయిన ఆదాయ వివరాలను సరిచేసి మళ్లీ సమర్పించే అవకాశం ఉంది. దీంతో పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయ…

Read Full News

Monsoon Health Alert: వర్షాకాలంలో ఈ 6 రకాల చేపలు తింటే డేంజర్.. ఈ తప్పు అస్సలు చెయ్యొద్దు!

Harmful Fish species in Monsoon: ర్షాకాలంలో చేపల పులుసు ఇష్టంగా తింటున్నారా? ప్రేగుల్లోకి టేప్‌వార్మ్ పురుగులు, యాంటీబయోటిక్స్ చేర్చే ఆ 6 రకాల ప్రమాదకరమైన చేపలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం… Source link

Read Full News