ప్రభన్యూస్

LPG Cylinder: గ్యాస్ సిలిండర్ బుక్ చేశారా? ఇక 4 గంటల్లోనే ఇంటి ముందుకు.. ప్రజలకు పండగే!

IndianOil LPG Cylinder: ఎల్‌పీజీ వినియోగదారులకు ఇండియన్‌ఆయిల్ కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తక్కువ బరువు, పారదర్శక డిజైన్‌తో రూపొందించిన ‘ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ’ సిలిండర్‌ను ప్రారంభించడంతో పాటు, గ్యాస్ బుక్ చేసిన తర్వాత కేవలం నాలుగు గంటల్లోనే డెలివరీ చేసే ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌ను కూడా ప్రారంభించింది. Source link

Read Full News

6-Year-Old Boy Drowns In Water-Filled : గుంతలో పడి 6 ఏళ్ల బాలుడు మృతి!

ఉత్తర ప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో తీవ్ర విషాదకర సంఘటన చోటుచేసుకుంది. తెరిచి ఉన్న ఒక బోరుబావి గుంతలో వర్షపు నీరు నిండటంతో, ప్రమాదవశాత్తు అందులో పడి 6 ఏళ్ల చిన్నారి మృతి చెందాడు. Source link

Read Full News

Haru Hana Banana: ఈ అరటిపళ్ల ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి? |

సాధారణంగా ఎవరైనా సరే ఒక డజను లేదా ఒక పెద్ద గెల అరటిపండ్లను మార్కెట్‌లో కొని ఇంటికి తెచ్చినప్పుడు ప్రతి ఇంట్లో ఎదుర్కొనే అతిపెద్ద, సర్వసాధారణమైన సమస్య ఏమిటంటే, ఆ పండ్లన్నీ ఒకేసారి పండిపోతాయి. లేదా కొన్ని రోజుల్లోనే బాగా పండిపోయి కుళ్ళిపోతాయి. మనం జాగ్రత్తగా గమనిస్తే, ఆ గెలలో కొన్ని పండ్లు ఇంకా పచ్చిగానే ఉన్నా, మరికొన్ని అత్యంత వేగంగా నల్లగా లేదా గోధుమ రంగులోకి మారి, మెత్తబడి తినడానికి పనికిరాకుండా పోతాయి. ఫలితంగా, డబ్బులు…

Read Full News

Financial Planning: ‘ఆలస్యమైందని’ బాధపడొద్దు.. 40 ఏళ్ల తర్వాత కూడా సంపద సృష్టించే మార్గాలివే! |

పెట్టుబడులు ప్రారంభించే ముందు మీ ఆదాయం, ఖర్చులు, అప్పులు, పొదుపుల గురించి స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. చాలామంది ప్రతి నెల మంచి జీతం సంపాదిస్తున్నప్పటికీ, ఆ డబ్బు ఎక్కడ ఖర్చవుతుందో పూర్తిగా తెలుసుకోరు. దీంతో నెలాఖరుకు పెట్టుబడుల కోసం డబ్బు మిగలడం లేదని భావిస్తుంటారు. అందుకే ముందుగా మీ నెలవారీ ఆదాయానికి సంబంధించిన పూర్తి జాబితాను సిద్ధం చేయాలి. ఇంటి అద్దె లేదా హోమ్ లోన్ ఈఎంఐ, వాహన రుణం, పిల్లల స్కూల్…

Read Full News

Balakrishna Heroine: 21 ఏళ్ల తర్వాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తున్న బాలకృష్ణ హీరోయిన్.. అది కూడా ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాతో..! |

త్రిప్తి దిమ్రీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు వివేక్ ఒబేరాయ్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ఆయన లుక్‌కు మాములు రెస్పాన్స్ రాలేదు. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలకు మ్యూజిక అందించిన హర్షవర్దన్ రామేశ్వరన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 5న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో రిలీజ్…

Read Full News

Chiranjeevi: గబ్బర్ సింగ్ రమేష్‌కు మెగా ఫ్యామిలీ ఆర్థిక సాయం | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 26, 2026 3:20 PM IST బ్రెయిన్ స్ట్రోక్‌తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ‘గబ్బర్ సింగ్’ నటుడు రమేష్‌కు మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరి, బాధితుడి కుటుంబానికి అండగా నిలిచారు. News18 తోటి నటులు, సినీ పరిశ్రమ కార్మికులు ఆపదలో ఉంటే నేనున్నానంటూ ముందుకొచ్చే మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. పవన్ కళ్యాణ్ బ్లాక్‌బస్టర్ హిట్ ‘గబ్బర్ సింగ్’…

Read Full News

Uddhav Thackeray & Raj Thackeray Joint Rally at Shivaji Park : ఉద్ధవ్ – రాజ్ థాకరే చారిత్రాత్మక సభ!

ముంబైలోని చారిత్రాత్మక శివాజీ పార్క్ (శివతీర్థ్) మైదానంలో ఉద్ధవ్ థాకరే మరియు రాజ్ థాకరే సంయుక్తంగా నిర్వహించిన భారీ బహిరంగ సభ ప్రత్యక్ష దృశ్యాలు. విద్యార్థుల నిరసనలకు మద్దతుగా నిర్వహించిన ఈ సభలో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) అధ్యక్షుడు రాజ్ థాకరే మరియు శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ థాకరే వేదిక పంచుకుని ఘాటు వ్యాఖ్యలు చేశారు. Source link

Read Full News

Chennai Love Story Movie: రెండు రోజుల్లో పాతిక కోట్లు.. దుమ్మురేపుతున్న 'చెన్నై లవ్ స్టోరీ' సినిమా కలెక్షన్లు..!

గురువారం రాత్రి పేయిడ్ ప్రీమియర్లతో రిలీజైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేదు కానీ డీసెంట్ హిట్ అని మాత్రం తెచ్చుకుంది. మరీ మఖ్యంగా ఇంటర్వెల్ ట్విస్ట్‌కు జనాలు పిచెక్కిపోయారు. Source link

Read Full News

Cattle Care Tips: ఈ ఒక్క స్ప్రే వర్షాకాలంలో మీ పశువులపై కొట్టండి.. ఈగలు, దోమలు వాటి దగ్గరకు కుడా రావు..

వర్షాకాలంలో ఈగల బెడద వల్ల పశువులు ఒత్తిడికి గురై పాల ఉత్పత్తి తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిశుభ్రతతో పాటు వేప ఆధారిత సహజ చిట్కాలు పాటిస్తే ఈగల సమస్యను చాలావరకు నియంత్రించవచ్చు. Source link

Read Full News

Pralhad Joshi: విద్యా శాఖ బాధ్యతలు స్వీకరించిన ప్రహ్లాద్ జ్యోషి.. ఆయన ముందు ఉన్న 3 అతిపెద్ద సవాళ్లు ఇవే! |

Last Updated:Jul 26, 2026 2:34 PM IST నీట్ పేపర్ లీక్ వివాదంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగా, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి ఆదివారం బాధ్యతలు చేపట్టారు. విద్యార్థుల్లో విశ్వాసం పెంచడం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రక్షాళన ఆయన ముందున్న ప్రధాన సవాళ్లు. credit:x నీట్ (NEET) పేపర్ లీక్ వివాదం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ శనివారం రాజీనామా చేశారు….

Read Full News