DIY Face Pack: కేవలం 3 వారాలు చాలు.. ముఖంపై మొటిమలు, నలుపు మాయం అవ్వాల్సిందే! పాలతో ఇలా చేయండి
ముఖంపై ట్యానింగ్, డార్క్ స్పాట్స్, మొటిమలు తగ్గించేందుకు వంటింట్లోని మూడు పదార్థాలతో సహజ ఫేస్‌ప్యాక్ తయారు చేసుకోవచ్చు. పచ్చిపాలు, శనగపిండి, పసుపుతో చేసే ఈ ప్యాక్ చర్మాన్ని శుభ్రంగా, మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది. Source link
