Jr NTR: ‘డ్రాగన్’ సినిమా క్రేజీ అప్‌డేట్.. కీలక పాత్రలో ఆ స్టార్ హీరో..! | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Jul 26, 2026 9:12 PM IST 1967లో పుట్టి ప్రపంచాన్నే కుదిపేసిన ఓపియుమ్ అనే ప్రమాదకరమైన డ్రగ్ వ్యాపారం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండుగా చీలీంది. అప్పుడు మొదలైన యుద్దంలో రాక్షస విలన్‌లు పుట్టుకొచ్చారు. News18 రాజమౌళితో సినిమా చేస్తే.. ఆ నెక్స్ట్ సినిమా పక్కా ఫ్లాప్ అనే సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తూ ‘దేవర’తో రూ.500 కోట్లు కొల్లగొట్టిండు జూనియర్ ఎన్టీఆర్. ఆ తర్వాత ఇదే సినిమాకు సీక్వెల్ చేయాలనుకున్నాడు కానీ.. కథలో…
