ప్రభన్యూస్

New 10, 20 Rupee Notes: ఆ రోజు నుంచి దేశంలో కొత్త రూ.10, రూ.20 నోట్లు.. అదిరిపోయే ప్లాన్ వేసిన రిజర్వ్ బ్యాంక్? |

పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టడం వెనుక ప్రధాన ఉద్దేశం వాటి మన్నికను పరీక్షించడమే. సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయని అంచనా. ముఖ్యంగా తక్కువ విలువ కలిగిన రూ.10, రూ.20 నోట్లు రోజువారీ లావాదేవీల్లో ఎక్కువగా చేతులు మారుతుంటాయి. దీంతో అవి త్వరగా చిరిగిపోవడం, మురికిగా మారడం వంటి సమస్యలు ఎదురవుతాయి. పాలిమర్ నోట్లు ఈ సమస్యలను తగ్గించగలవా అనే అంశాన్ని ఆర్బీఐ పరిశీలించనుంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గత ఆగస్టులో ఈ ప్రయోగం గురించి వెల్లడించారు. ఒక్కో డినామినేషన్‌లో బిలియన్ నోట్ల చొప్పున, అంటే రూ.10, రూ.20 విలువల్లో కలిపి రెండు బిలియన్ నోట్లను క్షేత్రస్థాయిలో పరీక్షించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సమాచారం. భారతదేశంలోని వేడి, తేమ, వర్షాలు, రోజువారీ వినియోగ పరిస్థితుల్లో ఈ నోట్లు ఎలా పనిచేస్తాయో పరిశీలించిన తర్వాతే వాటిని విస్తృతంగా విడుదల చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటారు.(ప్రతీకాత్మక చిత్రం)పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టడం వెనుక ప్రధాన ఉద్దేశం వాటి మన్నికను పరీక్షించడమే. సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయని అంచనా. ముఖ్యంగా తక్కువ విలువ కలిగిన రూ.10, రూ.20 నోట్లు రోజువారీ లావాదేవీల్లో ఎక్కువగా చేతులు మారుతుంటాయి. దీంతో అవి త్వరగా చిరిగిపోవడం, మురికిగా మారడం వంటి సమస్యలు ఎదురవుతాయి. పాలిమర్ నోట్లు ఈ సమస్యలను తగ్గించగలవా అనే అంశాన్ని ఆర్బీఐ పరిశీలించనుంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గత ఆగస్టులో ఈ ప్రయోగం గురించి వెల్లడించారు. ఒక్కో డినామినేషన్‌లో బిలియన్ నోట్ల చొప్పున, అంటే రూ.10, రూ.20 విలువల్లో కలిపి రెండు బిలియన్ నోట్లను క్షేత్రస్థాయిలో పరీక్షించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సమాచారం. భారతదేశంలోని వేడి, తేమ, వర్షాలు, రోజువారీ వినియోగ పరిస్థితుల్లో ఈ నోట్లు ఎలా పనిచేస్తాయో పరిశీలించిన తర్వాతే వాటిని విస్తృతంగా విడుదల చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటారు.(ప్రతీకాత్మక చిత్రం)

పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టడం వెనుక ప్రధాన ఉద్దేశం వాటి మన్నికను పరీక్షించడమే. సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు రెండు నుంచి నాలుగు రెట్లు ఎక్కువ కాలం మన్నుతాయని అంచనా. ముఖ్యంగా తక్కువ విలువ కలిగిన రూ.10, రూ.20 నోట్లు రోజువారీ లావాదేవీల్లో ఎక్కువగా చేతులు మారుతుంటాయి. దీంతో అవి త్వరగా చిరిగిపోవడం, మురికిగా మారడం వంటి సమస్యలు ఎదురవుతాయి. పాలిమర్ నోట్లు ఈ సమస్యలను తగ్గించగలవా అనే అంశాన్ని ఆర్బీఐ పరిశీలించనుంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గత ఆగస్టులో ఈ ప్రయోగం గురించి వెల్లడించారు. ఒక్కో డినామినేషన్‌లో బిలియన్ నోట్ల చొప్పున, అంటే రూ.10, రూ.20 విలువల్లో కలిపి రెండు బిలియన్ నోట్లను క్షేత్రస్థాయిలో పరీక్షించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సమాచారం. భారతదేశంలోని వేడి, తేమ, వర్షాలు, రోజువారీ వినియోగ పరిస్థితుల్లో ఈ నోట్లు ఎలా పనిచేస్తాయో పరిశీలించిన తర్వాతే వాటిని విస్తృతంగా విడుదల చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటారు.(ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 31 October 2026, 11:42 am Digital Edition : Prabhanews