ప్రభన్యూస్

IIFA 2026: ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA) అవార్డ్స్ 2026.. సత్తా చాటిన ‘ధురంధర్’ | తెలుగు సినిమా వార్తలు


ఈ సినిమాలో అద్భుతమైన నటన కనబరిచిన రణ్‌వీర్ సింగ్ ‘ఉత్తమ నటుడు’ అవార్డును సొంతం చేసుకోగా, బెస్ట్ ఫిలిం, బెస్ట్ డైరెక్టర్ అవార్డులను సైతం ఈ చిత్రమే దక్కించుకుంది. అంతేకాకుండా బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ఉత్తమ సహాయ నటుడిగా, విలక్షణ నటుడు అక్షయ్ ఖన్నా ఉత్తమ ప్రతినాయకుడిగా (విలన్) అవార్డులు అందుకున్నారు. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఇలా బహుముఖ విభాగాల్లో దర్శకుడు ఆదిత్య ధర్ తన సత్తా చాటారు.

మరోవైపు ‘సైయారా’ (Saiyara) చిత్రం కూడా పలు కీలక విభాగాల్లో అవార్డులను దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాలో అద్భుత ప్రతిభ కనబరిచిన అనీత్ పడ్డా ‘ఉత్తమ నటి’ అవార్డును ముద్దాడగా, అహాన్ పాండే ఉత్తమ తొలి చిత్ర కథానాయకుడిగా నిలిచారు. సంగీత విభాగంలో కూడా ఈ సినిమా సత్తా చాటింది. ఇక అంతర్జాతీయ కేటగిరీలో జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ఉత్తమ ఇంటర్నేషనల్ ఫిల్మ్‌గా నిలిచింది. చారిత్రక నేపథ్యంతో వచ్చిన ‘ఛావా’ చిత్రానికి ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉత్తమ అవార్డును గెలుచుకుంది.

ఐఫా 2026 విజేతల పూర్తి జాబితా ఇదే:

ఉత్తమ చిత్రం: ధురంధర్‌

ఉత్తమ అంతర్జాతీయ చిత్రం: అవతార్: ఫైర్ అండ్ యాష్

ఉత్తమ దర్శకుడు: ఆదిత్య ధర్ (ధురంధర్‌)

ఉత్తమ నటుడు: రణ్‌వీర్ సింగ్ (ధురంధర్‌)

ఉత్తమ నటి: అనీత్ పడ్డా (సైయారా)

ఉత్తమ విలన్: అక్షయ్ ఖన్నా (ధురంధర్‌)

ఉత్తమ సహాయ నటుడు: సంజయ్ దత్ (ధురంధర్‌)

ఉత్తమ సహాయ నటి: హ్యూమా ఖురేషీ (జాలీ ఎల్‌ఎల్‌బీ 3)

ఉత్తమ సంగీత దర్శకుడు: శాశ్వత్ సచ్‌దేవ్ (ధురంధర్‌)

ఉత్తమ ఒరిజినల్ కథ: ఆదిత్య ధర్ (ధురంధర్‌)

ఉత్తమ గీత రచయిత: ఇర్షాద్ కామిల్ (సైయారా)

ఉత్తమ నేపథ్య గాయకుడు: ఫహీమ్ అబ్దుల్లా (సైయారా)

ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయా ఘోషల్ (సైయారా)

ఉత్తమ సినిమాటోగ్రఫీ: వికాస్ నౌలఖా (ధురంధర్‌)

ఉత్తమ స్క్రీన్‌ప్లే: ఆదిత్య ధర్ (ధురంధర్‌)

ఉత్తమ డైలాగ్స్: ఆదిత్య ధర్ (ధురంధర్‌)

ఉత్తమ ఎడిటింగ్: శివకుమార్ వి. పనికర్ (ధురంధర్‌)

ఉత్తమ సౌండ్ డిజైన్: బిశ్వదీప్ ఛటర్జీ (ధురంధర్‌)

ఉత్తమ సౌండ్ మిక్సింగ్: అలోక్ డే (ఛావా)

ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ఏఆర్ రెహమాన్ (ఛావా)

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: అసెంబ్లేజ్ ఎంటర్‌టైన్‌మెంట్, రీడిఫైన్ (ఛావా)

డెబ్యూ కేటగిరీలు:

బెస్ట్ ఫిమేల్ డెబ్యూ – రాషా థడానీ (అజాద్)

బెస్ట్ మేల్ డెబ్యూ – అహాన్ పాండే (సైయారా)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 31 October 2026, 11:34 am Digital Edition : Prabhanews
IIFA 2026: ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA) అవార్డ్స్ 2026.. సత్తా చాటిన ‘ధురంధర్’ | తెలుగు సినిమా వార్తలు

ఈ సినిమాలో అద్భుతమైన నటన కనబరిచిన రణ్‌వీర్ సింగ్ 'ఉత్తమ నటుడు' అవార్డును సొంతం చేసుకోగా, బెస్ట్ ఫిలిం, బెస్ట్ డైరెక్టర్ అవార్డులను సైతం ఈ చిత్రమే దక్కించుకుంది. అంతేకాకుండా బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ ఉత్తమ సహాయ నటుడిగా, విలక్షణ నటుడు అక్షయ్ ఖన్నా ఉత్తమ ప్రతినాయకుడిగా (విలన్) అవార్డులు అందుకున్నారు. కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఇలా బహుముఖ విభాగాల్లో దర్శకుడు ఆదిత్య ధర్ తన సత్తా చాటారు.మరోవైపు 'సైయారా' (Saiyara) చిత్రం కూడా పలు కీలక విభాగాల్లో అవార్డులను దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమాలో అద్భుత ప్రతిభ కనబరిచిన అనీత్ పడ్డా 'ఉత్తమ నటి' అవార్డును ముద్దాడగా, అహాన్ పాండే ఉత్తమ తొలి చిత్ర కథానాయకుడిగా నిలిచారు. సంగీత విభాగంలో కూడా ఈ సినిమా సత్తా చాటింది. ఇక అంతర్జాతీయ కేటగిరీలో జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ 'అవతార్: ఫైర్ అండ్ యాష్' ఉత్తమ ఇంటర్నేషనల్ ఫిల్మ్‌గా నిలిచింది. చారిత్రక నేపథ్యంతో వచ్చిన 'ఛావా' చిత్రానికి ఏఆర్ రెహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉత్తమ అవార్డును గెలుచుకుంది.ఐఫా 2026 విజేతల పూర్తి జాబితా ఇదే:ఉత్తమ చిత్రం: ధురంధర్‌ఉత్తమ అంతర్జాతీయ చిత్రం: అవతార్: ఫైర్ అండ్ యాష్ఉత్తమ దర్శకుడు: ఆదిత్య ధర్ (ధురంధర్‌)ఉత్తమ నటుడు: రణ్‌వీర్ సింగ్ (ధురంధర్‌)ఉత్తమ నటి: అనీత్ పడ్డా (సైయారా)ఉత్తమ విలన్: అక్షయ్ ఖన్నా (ధురంధర్‌)ఉత్తమ సహాయ నటుడు: సంజయ్ దత్ (ధురంధర్‌)ఉత్తమ సహాయ నటి: హ్యూమా ఖురేషీ (జాలీ ఎల్‌ఎల్‌బీ 3)ఉత్తమ సంగీత దర్శకుడు: శాశ్వత్ సచ్‌దేవ్ (ధురంధర్‌)ఉత్తమ ఒరిజినల్ కథ: ఆదిత్య ధర్ (ధురంధర్‌)ఉత్తమ గీత రచయిత: ఇర్షాద్ కామిల్ (సైయారా)ఉత్తమ నేపథ్య గాయకుడు: ఫహీమ్ అబ్దుల్లా (సైయారా)ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయా ఘోషల్ (సైయారా)ఉత్తమ సినిమాటోగ్రఫీ: వికాస్ నౌలఖా (ధురంధర్‌)ఉత్తమ స్క్రీన్‌ప్లే: ఆదిత్య ధర్ (ధురంధర్‌)ఉత్తమ డైలాగ్స్: ఆదిత్య ధర్ (ధురంధర్‌)ఉత్తమ ఎడిటింగ్: శివకుమార్ వి. పనికర్ (ధురంధర్‌)ఉత్తమ సౌండ్ డిజైన్: బిశ్వదీప్ ఛటర్జీ (ధురంధర్‌)ఉత్తమ సౌండ్ మిక్సింగ్: అలోక్ డే (ఛావా)ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: ఏఆర్ రెహమాన్ (ఛావా)ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: అసెంబ్లేజ్ ఎంటర్‌టైన్‌మెంట్, రీడిఫైన్ (ఛావా)డెబ్యూ కేటగిరీలు:బెస్ట్ ఫిమేల్ డెబ్యూ – రాషా థడానీ (అజాద్)బెస్ట్ మేల్ డెబ్యూ – అహాన్ పాండే (సైయారా)

Source link