‘కోర్ట్’ హీరో హర్ష్ రోషన్ కొత్త సినిమా స్టార్ట్.. ఈవీవీ బ్యానర్‌లో ఇంటెన్స్ లవ్ డ్రామా..! | తెలుగు సినిమా వార్తలు
ఈ చిత్రంలో యువ నటుడు హర్ష్ రోషన్ హీరోగా, ప్రతిభావంతురాలు ప్రియాంక ఆచర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన కోర్ట్ చిత్రంలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న హర్ష్ రోషన్.. మరోసారి భావోద్వేగాలకు పెద్దపీట వేసిన కథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఓ ఇంటెన్స్ లవ్ డ్రామాగా రూపొందనుంది. ఈ సినిమాకు అరుణ్ బాలాజీ, శ్రీ రంజని సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. మానవ…
