ప్రభన్యూస్

Monsoon Tips: వర్షాకాలంలో ఉతికిన బట్టల నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ చిన్న చిట్కాలతో సమస్యకు చెక్..! smelly clothes in monsoon tips to prevent. |

How to remove monsoon smell from clothesHow to remove monsoon smell from clothes

వాషింగ్ మెషీన్‌ను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం చాలా ముఖ్యం. డిటర్జెంట్ అవశేషాలు, మురికి, తేమ కారణంగా మెషీన్‌లోనే బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో శుభ్రంగా ఉతికిన బట్టలకూ దుర్వాసన రావచ్చు. కాబట్టి మెషీన్ డ్రమ్, ఫిల్టర్, రబ్బర్ గాస్కెట్ వంటి భాగాలను తరచూ శుభ్రం చేస్తూ ఉండాలి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 July 2026, 11:14 pm Digital Edition : Prabhanews