ప్రభన్యూస్

Student Pushes Old Woman Into Well: వృద్ధురాలిని బావిలోకి తోసేసిన డిగ్రీ విద్యార్థి అరెస్ట్!

కరీంనగర్లో ఆన్లైన్ బెట్టింగ్లు, లోన్ యాప్స్ వేధింపుల కారణంగా ఓ డిగ్రీ విద్యార్థి దారుణానికి ఒడిగట్టాడు. గుల్లపేటకు చెందిన దినేష్ రెడ్డి అనే యువకుడు అప్పులు తీర్చడం కోసం గంగాధర లక్ష్మీ అనే వృద్ధురాలికి పని ఇప్పిస్తానని నమ్మించి, ఆమె నగలు దోచుకుని బావిలోకి తోసేశాడు. 21 గంటల పాటు బావిలోనే నరకం చూసిన బాధితురాలిని గ్రామస్తులు కాపాడగా, పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. Source link

Read Full News

SIP Investment: SIPలో ప్రతి నెల రూ.500 పెడితే.. 30, 40 ఏళ్లలో ఎంత డబ్బు అవుతుందో తెలుసా? |

చాలామంది SIPలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిందేనని భావిస్తుంటారు. కానీ వాస్తవానికి కేవలం నెలకు రూ.500తో కూడా SIP ప్రారంభించవచ్చు. చిన్న మొత్తంతో మొదలుపెట్టి, క్రమశిక్షణతో చాలా సంవత్సరాల పాటు పెట్టుబడి కొనసాగిస్తే, అది భవిష్యత్తులో పెద్ద కార్పస్‌గా మారే అవకాశం ఉంటుంది. అందుకే ఆర్థిక నిపుణులు “పెట్టుబడి మొత్తం కంటే, పెట్టుబడి వ్యవధి ముఖ్యం” అని చెబుతుంటారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి ప్రతి నెలా కేవలం రూ.500 చొప్పున 30 సంవత్సరాల పాటు SIPలో పెట్టుబడి…

Read Full News

Aamir Khan Wedding: మూడో పెళ్లితో కొత్త జీవితానికి శ్రీకారం చుట్టిన ఆమిర్ ఖాన్.. గౌరీ స్ప్రాట్‌తో పెళ్లి ఫోటో వైరల్! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 05, 2026 3:20 PM IST బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను ముంబైలోని తన నివాసంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ప్రత్యేక వివాహ చట్టం కింద జరిగిన ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన తొలి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. News18 బాలీవుడ్ స్టార్ హీరో, ‘మిస్టర్ పర్ఫెక్షనిస్ట్’గా పేరుగాంచిన ఆమిర్ ఖాన్ తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకున్నారు. ముంబైలోని బాంద్రాలో…

Read Full News

Rice Storage Tips: వర్షాకాలంలో బియ్యంలో పురుగు పడుతోందా?.. ఈ చిట్కాలు పాటిస్తే ఒక్కటి కూడా దరిదాపుల్లోకి రాదు! |

చాలా ఇళ్లలో బియ్యం ప్రధాన ఆహారంగా ఉపయోగిస్తారు. అన్నం, ఖిచ్డీ, ఫ్రైడ్ రైస్, బిర్యానీ వంటి ఎన్నో వంటకాల్లో బియ్యం తప్పనిసరిగా ఉంటుంది. అందుకే చాలా మంది ఒకేసారి 5 నుంచి 10 కిలోల వరకు బియ్యం కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటారు. అయితే వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల బియ్యంలో పురుగులు, గొంగళి పురుగులు (వీవిల్స్) పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో బియ్యం రుచి, నాణ్యత రెండూ దెబ్బతింటాయి. అయితే కొన్ని…

Read Full News

Teejan Bai: పద్మవిభూషణ్ తీజన్ బాయి కన్నుమూత.. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ ప్రగాఢ సంతాపం |

ఆరోగ్య పరిస్థితి, తుది శ్వాస: తీజన్ బాయి గత కొంత కాలంగా వయస్సు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలతో పాటు శ్వాసకోశ ఇన్ఫెక్షన్, సెప్సిస్ (రక్తంలో ఇన్ఫెక్షన్), తీవ్రమైన కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆమె మెరుగైన వైద్యం కోసం మే 27న రాయ్‌పూర్‌లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి నిరంతరం వైద్యుల పర్యవేక్షణలో వెంటిలేటర్ మద్దతుతో చికిత్స అందిస్తున్నప్పటికీ ఆమె పరిస్థితి విషమించింది. జూలై 5 ఆదివారం తెల్లవారుజామున 2:45 గంటల…

Read Full News

Fishermen Missing: ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. జోరుగా సెర్చ్ ఆపరేషన్.. సీఎం చంద్రబాబు ఆదేశాలు | ఆంధ్రప్రదేశ్ వార్తలు

Last Updated:Jul 05, 2026 11:03 AM IST Fishermen Missing: గంగ పుత్రులు సంద్రంలో చేపల వేటకు వెళ్లి.. తిరిగి రాకపోవడం అత్యంత విచారకరం.. వారి కోసం కోట్ల గుండెలు ఎదురుచూస్తున్నాయి. క్షేమంగా రావాలని కోరుకుంటన్నాయి. ప్రతీకాత్మక చిత్రం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈ పరిస్థితుల్లో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి జులై 1న చేపల వేటకు వెళ్లిన ఏడుగురు ఉత్తరాంధ్ర మత్స్యకారులు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం కోస్ట్…

Read Full News

ఒక్క మాటతో అందరి హృదయాలను గెలిచిన విజయ్ దేవరకొండ.. కారణం ఇదే!

విజయ్ దేవరకొండ సత్యసాయిలోనే చదువుకున్నాడు అందుకే ఆయన ఈ సేవా కార్యక్రమాలకు అండగా నిలుస్తున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.సత్యసాయి సంజీవని ఆసుపత్రి చేస్తున్న ఈ మహోన్నత సేవకు ఆయన అందిస్తున్న సహకారం కూడా ఎంతో ప్రశంసనీయమన్నారు.అలాంటి సంస్థకు మనందరం తోడుగా నిలవాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. Source link

Read Full News

Banana farming : అరటి పంట వేయాలనుకుంటున్నారా?.. రూ.70,000లు నేరుగా మీ ఖాతాల్లోకే..! |

దరఖాస్తు ఎలా చేసుకోవాలి?ఈ పథకం ప్రయోజనం పొందాలనుకునే రైతులు ఉద్యానవన శాఖ అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సమీప జిల్లా ఉద్యానవన శాఖ కార్యాలయాన్ని సందర్శించి అవసరమైన పత్రాలతో ఆఫ్‌లైన్‌లో కూడా దరఖాస్తు సమర్పించవచ్చు. దరఖాస్తు సమయంలో సాధారణంగా ఆధార్ కార్డు, భూ యాజమాన్య పత్రాలు, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, ఇతర అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం స్థానిక ఉద్యానవన శాఖ అధికారులను సంప్రదించడం…

Read Full News

Brahmamudi Serial Today july 5th Weekly Review: రేఖ ప్లాన్ తిప్పి కొట్టిన రాజు.. కొడుకు కోసం చలపతి కన్నీళ్లు! |

మొత్తానికి ఈ వారం బ్రహ్మముడి సీరియల్ కుటుంబ బంధాలు, భావోద్వేగాల మధ్య సాగింది. కన్నవారి కన్నీళ్లు చూడలేక ఇందు తనపై ఎంత కోపం పెంచుకున్నా, రాజు మాత్రం భర్తగా తన బాధ్యతను, ఇందుపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు. మరోవైపు ఇందు తీసుకున్న నిర్ణయంపై అపర్ణ మండిపడటం, చలపతి పెట్టిన కండిషన్‌తో రాజు ఇటు కన్నవారిని, అటు భార్యను వదులుకోలేక సందిగ్ధంలో పడటం కథను మరింత ఆసక్తికరంగా మార్చింది. రేఖ ప్లాన్ చేసినట్లే రాజు, ఇందులు విడిపోతారా? లేక…

Read Full News

Jamun Fruit: వర్షాకాలంలో నేరేడు పండ్లు తింటున్నారా? జరిగేది అదే..! |

జామున్‌లో ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఎ, కెరోటిన్, పీచుపదార్థం, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీర కణాలను రక్షించడంతో పాటు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే రక్తహీనత సమస్యను తగ్గించడంలో కూడా ఈ పండు ఉపయోగపడుతుంది. Source link

Read Full News