పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ముందే ఆ దేశంలో చారిత్రాత్మక ఘట్టం చోటుచేసుకుంది. ఇరాన్ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి (FM) మరియు దేశంలోని ఇతర అగ్రశ్రేణి ప్రభుత్వ అధికారులు ఖమేనీ పార్థివ దేహానికి కన్నీటి వీడ్కోలు పలికారు.
Source link
Khamenei Ahead Of Funeral : ఖమేనీకి కన్నీటి వీడ్కోలు!
