Shabad Murders: ఎస్సై సస్పెన్షన్.. నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు.. పరారీలో షాబాద్ ఉన్మాది! | తెలంగాణ వార్తలు

Last Updated:Jul 11, 2026 7:29 PM IST Shabad Murders: రంగారెడ్డి జిల్లా షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దైవలాగూడలో మానవత్వాన్ని నిలువునా పూడ్చిపెట్టిన అత్యంత దారుణ ఉదంతం వెలుగుచూసింది. అంతర్ చిత్రంలో నిందితుడు రాజ్‌కుమార్ ఓ ఉన్మాది కత్తితో తెగబడి ఒకే రోజున భార్యాపిల్లలతో సహా మొత్తం ఆరుగురిని పీకలు కోసి కిరాతకంగా హతమార్చాడు. ఈ సంచలన ఘటనపై స్పందించిన పోలీసులు నిందితుడు రాజ్‌కుమార్ ఆచూకీ తెలిపిన వారికి రూ.2 లక్షల రివార్డు అందజేస్తామని…

Read Full News

Ramayana Yatra: హైదరాబాద్ నుంచి రామాయణ యాత్ర… ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ వివరాలివే | Hyderabad to Sri Lanka IRCTC Tourism offers A Divine Ramayana Yatra | బిజినెస్

హైదరాబాద్ నుంచి యాత్ర ప్రారంభం ఈ తీర్థయాత్ర సెప్టెంబర్ 24, 2026న ప్రారంభమవుతుంది. పాల్గొనే వారు ఉదయం 8:30 గంటలకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవాలి. ప్రయాణికులు ఇండిగో విమానం 6ఈ-1181లో ప్రయాణిస్తారు. ఈ విమానం మధ్యాహ్నం 12:00 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2:00 గంటలకు కొలంబో చేరుకుంటుంది. శ్రీలంక చేరుకున్న తర్వాత బృందం దంబుల్లా వైపు బయలుదేరుతుంది. మార్గమధ్యంలో భక్తులు చిలావ్‌లోని మునీశ్వర ఆలయం, మనవేరి ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ ఆలయాలు శ్రీలంక…

Read Full News

Lenin: అయ్యగారు ఊరమాస్ కొట్టుడు.. ఏజెంట్ ఫైనల్ కలెక్షన్లు ఒక్కరోజే బ్రేక్.. అన్ని కోట్లు ఏంట్రా అయ్యా..!

అఖిల్ నటించిన ‘లెనిన్’ తొలి రోజు కలెక్షన్లపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అయితే ఈ వసూళ్లపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. Source link

Read Full News

Kidney Health: నడుము నొప్పా లేక కిడ్నీలు ఫెయిలా? ఈ 4 లక్షణాలతో తేడాలను తెలుసుకోండి! | లైఫ్ స్టైల్

Last Updated:Jul 11, 2026 3:49 PM IST Kidney Problem: నడుము నొప్పి అనుకుని పెయిన్ కిల్లర్స్ మింగుతున్నారా? పక్కటెముకల కింద వచ్చే ఆ పదునైన నొప్పి కిడ్నీలు పూర్తిగా కుళ్ళిపోవడానికి సంకేతం కావచ్చు! మూత్రంలో మంట, జ్వరంతో కూడిన కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలపై వైద్యుల లేటెస్ట్ షాకింగ్ హెల్త్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం.. News18 Kidney Health: ప్రస్తుత కాలంలో నడుము నొప్పితో బాధపడేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. గంటల తరబడి కంప్యూటర్ల ముందు…

Read Full News

Vietnam Boat Accident: వియత్నాంలో ఘోర ప్రమాదం.. భారతీయులున్న పడవ బోల్తా.. 15 మంది మృతి! |

Last Updated:Jul 11, 2026 4:29 PM IST Vietnam Boat Accident: వియత్నాంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన టూరిస్టులతో ప్రయాణిస్తున్న ఒక బోటు ప్రమాదానికి గురైంది. అక్కడి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన ‘ఫు క్వాక్’ (Phu Quoc) ద్వీపం సమీపంలో మునిగిపోయింది. వియత్నాంలో టూరిస్ట్ పడవ బోల్తా వియత్నాం పర్యటనకు వెళ్లిన భారతీయ పర్యాటకులకు ఊహించని విషాదం ఎదురైంది. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన ‘ఫూ క్వాక్’ ద్వీపం సమీపంలో టూరిస్టులతో ప్రయాణిస్తున్న…

Read Full News

AP and Telangana Live News: వియత్నాం బోటు ప్రమాద ఘటనపై ఉన్నతాధికారులతో మాట్లాడిన మంత్రి నారా లోకేష్ | తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియాలో ఇవాళ ఏ కార్యక్రమాలు జరిగితే వాటినీ, రోజువారీ అప్‌డేట్స్ అన్నీ ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏపీలో ఏం జరుగుతుంది? తెలంగాణ పరిస్థితేంటి? ఇండియా, ఇంటర్నేషనల్‌గా ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తెలుసుకుందాం. న్యూస్ బ్రేకింగ్స్, అప్‌డేట్స్ అన్నీ మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ కింద ఉన్నాయి. చూడండి. Source link

Read Full News

Railway Station: వాహ్… ఎయిర్‌పోర్టులా రైల్వే స్టేషన్… అదిరిపోయిన లుక్ | Railways Modernise Hi-Tech City Station to Meet Growing Passenger Needs |

అమృత్ స్టేషన్ పథకం కింద ఏర్పాటు చేసిన సౌకర్యాలు చూస్తే స్టేషన్ ప్రవేశ ద్వారంను కొత్తగా నిర్మించి, స్టేషన్ ముందు భాగాన్ని మరింత అందంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే ఉన్న 2 మీటర్ల వెడల్పు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కు అదనంగా 12 మీటర్ల వెడల్పుతో కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించారు. ప్రస్తుతం ఉన్న 2 లిఫ్ట్‌లతో పాటు మరో 2 కొత్త ప్రయాణికుల లిఫ్ట్‌లు, 2 ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. ప్లాట్‌ఫారంలను మెరుగుపరిచి, అదనపు షెడ్లు,…

Read Full News

Gold Price: నగలు కొనేవారికి గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.! |

ఇవాళ జూన్ 11 కదా.. 24K బంగారం 10 గ్రాములు రూ.490 తగ్గి.. రూ.1,44,330గా ఉంది. అలాగే నగల తయారీ కోసం వాడే 22K బంగారం 10 గ్రాములు రూ.450 తగ్గి.. రూ.1,32,300గా ఉంది. ఇంకా.. డిజైనర్ నగల కోసమే వాడే 18K బంగారం 10 గ్రాములు రూ.370 తగ్గి.. రూ.1,08,250గా ఉంది. ఇదేమీ పెద్ద తగ్గుదల కాదు. చెప్పాలంటే.. చాలా చిన్న తగ్గుదలే. కానీ.. కొన్ని నెలలుగా ధరలు తగ్గుతుండటం మంచి విషయం. వెండి సంగతి…

Read Full News

OTT Movie: రాత్రి అయ్యిందంటే టీనేజ్ గర్ల్ విశ్వరూపం.. రొమాన్స్‌లో తగ్గేదే లే, ఓటీటీలో గత్తరలేపుతున్న తెలుగు సినిమా

ఓటీటీల్లో డిఫరెంట్ కంటెంట్ సినిమాలకు భారీ డిమాండ్ దక్కుతోంది. మరీ ముఖ్యంగా యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే సినిమాలు బాగా పాపులర్ అవుతూ మస్త్ ఎంటర్‌టైన్‌మెంట్ పంచుతున్నాయి. మనం చెప్పుకోబోయే ఈ సినిమా కూడా అదే బాటలో వెళుతోంది. Source link

Read Full News

Premature Greying: చిన్న వయసులోనే తెల్ల జుట్టు, గడ్డం వస్తున్నాయా? ఈ తప్పులు అస్సలు చేయకండి..!

చిన్న వయసులోనే తెల్లజుట్టు సమస్యకు జీవనశైలి మార్పులు, పోషకాహారం కీలకం. పసుపు, ఆవనూనె, విటమిన్-ఈ మిశ్రమంపై శాస్త్రీయ ఆధారాలు తక్కువ. Source link

Read Full News