Month: July 2026
TTD job scam: టీటీడీ ఉద్యోగాల పేరుతో భారీ మోసం.. నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లతో కోట్ల కుచ్చుటోపీ..! ttd jobs fraud one arrested. |
Last Updated:Jul 11, 2026 6:51 AM IST టీటీడీలో ఉద్యోగాల పేరుతో కోట్ల మోసం. కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లతో నిరుద్యోగులను మోసం చేశాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. + News18 టీటీడీలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను నమ్మించి కోట్ల రూపాయలు కాజేసిన భారీ మోసం తిరుపతిలో వెలుగులోకి వచ్చింది. టీటీడీ పేరును, అధికారిక లోగోను దుర్వినియోగం చేస్తూ నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లను సృష్టించి పలువురిని మోసం చేసిన ఘటన…
Brutal Murders: రంగారెడ్డి జిల్లాలో దారుణం.. పోక్సో కేసు పెట్టారని.. ఆరుగురి హత్య.! | తెలంగాణ వార్తలు
Last Updated:Jul 11, 2026 5:58 AM IST Brutal Murders: 28 ఏళ్ల రాజ్‌కుమార్.. తన భార్య, ఇద్దరు పిల్లలతోపాటూ.. బాధిత బాలిక, బాలిక తల్లి, బాలిక నాన్నమ్మను హత్య చేశాడు. ప్రతీకాత్మక చిత్రం రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. తనపై పోక్సో కేసు పెట్టారనే కక్షతో ఓ యువకుడు… ఆరుగురి హత్య చేశాడు. షాబాద్ మండలం, దైవాల గూడలో ఈ ఘోరం జరిగింది. పోక్సో కేసు పెట్టారన్న ఆగ్రహంతో రగిలిపోయిన 28 ఏళ్ల రాజ్‌కుమార్…..
Petrol Price: త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్.. నేటి రేట్లు ఎలా ఉన్నాయో చూడండి!
Petrol, Diesel Price Today: మే 2026లో పశ్చిమాసియా యుద్ధం, హార్ముజ్ జలసంధి ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన IOC, BPCL, HPCL.. నాలుగు దఫాల్లో పెట్రోల్‌పై సుమారు రూ.2.6-2.8, డీజిల్‌పై రూ.2.7-2.8 పెంచాయి. దీంతో ఢిల్లీలో పెట్రోల్ రూ.102.12కి చేరుకుంది. Source link
Mokshagna: మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై మెంటలెక్కించే అప్ డేట్.. ఇదేంటిది బాలకృష్ణ కన్ఫ్యూజ్ అవుతున్నాడా? |
Last Updated:Jul 10, 2026 8:42 PM IST మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై మరోసారి ఊహాగానాలు జోరందుకున్నాయి. ప్రశాంత్ వర్మ, బోయపాటి, సందీప్ రెడ్డి వంగా పేర్లు వినిపిస్తుండటంతో బాలకృష్ణ ప్లాన్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. Source link
Cleaning Tips: మీ ఇంట్లో ఈగలు, చీమలు ఇబ్బంది పెడుతున్నాయా? ఇది బ్రహ్మాస్త్రంల పని చేస్తుంది.. |
Monsoon Floor Cleaning Tips: వర్షాకాలంలో ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచినా, ఈగలు, చీమలు వంటి కీటకాల బెడద ఉంటే ఇంటి వాతావరణమే అసౌకర్యంగా మారుతుంది. ముఖ్యంగా వంటగది, హాల్ వంటి ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని నివారించేందుకు చాలామంది మార్కెట్లో లభించే కెమికల్ ఫ్లోర్ క్లీనర్లను ఉపయోగిస్తుంటారు. అయితే అవి ఖరీదైనవే కాకుండా, వాటి వాసన కూడా అందరికీ నచ్చకపోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వంటింట్లోనే ఉండే కొన్ని సాధారణ వస్తువులతో ఫ్లోర్‌ను శుభ్రం…
Supreme Court: సుప్రీంకోర్టులో సంచలనం.. జడ్జిలపై పిటిషనర్ ఆగ్రహం.. పత్రాలు విసిరి దుర్భాషలు |
Last Updated:Jul 10, 2026 8:47 PM IST న్యూఢిల్లీలోని సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా అనూహ్య ఘటన చోటుచేసుకుంది. పిటిషనర్ కోర్టులో ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యాయమూర్తులను ఆదేశించే ప్రయత్నం చేశాడు. అనంతరం పత్రాలు విసిరి దుర్భాషలాడడంతో భద్రతా సిబ్బంది అతడిని బయటకు తీసుకెళ్లారు. అయితే కోర్టు అతనిపై ధిక్కార చర్యలు తీసుకోకుండా పిటిషన్‌ను కొట్టివేసింది. ఎందుకంటే?….. News18 న్యూఢిల్లీ, జూలై 10: సుప్రీంకోర్టులో శుక్రవారం (జూలై 10) విచారణ సందర్భంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. స్వయంగా…
మీకు అవసరం లేనివి ఇక్కడ పెట్టండి.. కావాల్సినవి ఫ్రీగా తీసుకెళ్లండి.. పోలీసుల సూపర్ ఐడియా..! |
తుని పట్టణంలో సీఐ ఆధ్వర్యంలో, రెవెన్యూ అధికారుల సమక్షంలో ప్రారంభమైన ఈ దుకాణంలో బట్టలు, గృహోపకరణాలు, స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, చెప్పులు, రోజువారీ అవసరాలకు ఉపయోగపడే అనేక వస్తువులను ఉచితంగా అందుబాటులో ఉంచారు. కొత్త దుకాణంలా అందంగా ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో ఎవరైనా తమకు అవసరమైన వస్తువులను ఎలాంటి చార్జీ లేకుండా తీసుకెళ్లవచ్చు. అదే సమయంలో తమ ఇంట్లో ఉపయోగం లేకపోయినా, ఇతరులకు ఉపయోగపడే వస్తువులను ఇక్కడికి తీసుకొచ్చి అందజేయవచ్చు. Source link
CM Revanth: భద్రాద్రి రాముడి మీద ఆన.. వచ్చే ఎన్నికల్లో కురు క్షేత్రమే.. 117 సీట్లు గెలుస్తాం | తెలంగాణ వార్తలు
ప్రసంగం ప్రారంభంలో ఖమ్మం జిల్లాతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రాజకీయంగా పాలమూరు తనకు ప్రాణమైతే, ఖమ్మం జిల్లా గుండెకాయ లాంటిదని అన్నారు. 2023 జూలైలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన సందర్భంగా ఖమ్మం ప్రజలు ఉప్పెనలా తరలివచ్చి బీఆర్ఎస్‌ను రాజకీయంగా దెబ్బతీశారని గుర్తుచేశారు. అదే జూలై నెలలో చింతకాని సభకు వేలాదిగా తరలివచ్చిన ప్రజలు బీఆర్ఎస్‌కు మరోసారి అవకాశం ఇవ్వబోమనే సందేశం ఇచ్చారని పేర్కొన్నారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం…
IRCTC Coupe Booking: ఫ్యామిలీతో ట్రిప్ వెళ్తున్నారా? రైలులో ప్రైవేట్ కూప్ ఇలా బుక్ చేయండి
IRCTC Coupe Booking | రైలు ప్రయాణంలో ప్రత్యేకమైన ప్రైవేట్ కూప్ పొందడం ఎలా? ఇటీవల ఓ ఫస్ట్ ఏసీ కోచ్‌లో హనీమూన్ గదిలా అలంకరించిన వీడియో వైరల్ కావడంతో ఈ విషయం గురించి ఆసక్తికర చర్చ మొదలైంది. ఫస్ట్ ఏసీలో వ్యక్తిగత కూప్ ఎలా బుక్ చేసుకోవచ్చు, దానికి ఏమైనా ప్రత్యేక విధానం ఉందా తెలుసుకుందాం. Source link
